Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shankar: ఎన్టీఆర్ తో శంకర్ సినిమా.. వర్కవుట్ అవుతుందా..?

Shankar: ఎన్టీఆర్ తో శంకర్ సినిమా.. వర్కవుట్ అవుతుందా..?

  • July 13, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ఎన్టీఆర్ తో శంకర్ సినిమా.. వర్కవుట్ అవుతుందా..?

సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నారు దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయాల్సివుంది శంకర్. ఇటీవల కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా హిట్ కావడంతో మళ్లీ కోలీవుడ్ లో కమల్ క్రేజ్ పెరిగిపోయింది. అందుకే ‘ఇండియన్ 2’ సినిమాను ముందుకు వస్తోంది.

తమిళంలో ఈ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేయడానికి ఉదయనిధి స్టాలిన్ ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ఆ సినిమా తరువాత శంకర్ తో తెలుగులో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఎన్టీఆర్ హీరోగా శంకర్ తో సినిమా చేయాలనేది దిల్ రాజు కోరిక అట. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉండగా.. శంకర్ కోసం మరో నిర్మాత కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

‘ది వారియర్’ సినిమాను నిర్మించిన చిట్టూరి శ్రీను కూడా శంకర్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. లింగుస్వామితో సినిమా తీసిన చిట్టూరి శ్రీను ఇప్పుడు శంకర్ పై దృష్టి పెట్టారు. లింగుస్వామికి శంకర్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా శంకర్ ని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు చిట్టూరి శ్రీను.

మొత్తానికి శంకర్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ విషయంలో ఆయన ఏం ఆలోచిస్తున్నారో చూడాలి. ప్రస్తుతానికైతే శంకర్ ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోవడం లేదు. రామ్ చరణ్, కమల్ హాసన్ ల సినిమాలపైనే ఆయన దృష్టి పెట్టారు. ఈ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో దాన్ని బట్టి తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Jr Ntr
  • #NTR
  • #Shanker

Also Read

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

13 mins ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

28 mins ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

38 mins ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

51 mins ago
Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

1 hour ago

latest news

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

4 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

6 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version