Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » శ‌ర‌ణ్ కుమార్‌ సూపర్ స్టార్ స్పూర్తితో తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ ఆణిముత్యం

శ‌ర‌ణ్ కుమార్‌ సూపర్ స్టార్ స్పూర్తితో తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ ఆణిముత్యం

  • September 4, 2023 / 10:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ‌ర‌ణ్ కుమార్‌ సూపర్ స్టార్ స్పూర్తితో తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ ఆణిముత్యం

సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి ఓ సూప‌ర్ టాలెంట్ దూసుకొచ్చింది. మ‌ల్టీటాలెంట్‌తో అద‌ర‌గొడుతోంది. న‌టుడిగా, మోడ‌ల్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, బహుభాషావేత్తగా ప్ర‌తిభ చూపిస్తూనే.. కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా వేర్వేరు రంగ‌ల్లోనూ ఓ వెలుగు వెలుగుతోంది. ఆ యంగ్ టాలెంట్ పేరు శరణ్ కుమార్. జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్న శ‌ర‌ణ్ కుమార్‌కు శుభాకాంక్ష‌లు అందిస్తూ ఆయ‌న లైఫ్ జ‌ర్నీ తెలుసుకుందాం.

శరణ్ కుమార్ సినీఇండ‌స్ట్రీకి చెందిన కుటుంబంలో 1997 సెప్టెంబరు 4 న జన్మించాడు. ఇండస్ట్రీ లెజెండ్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ గ్ర‌హీత‌ దివంగత విజయ నిర్మల, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్ కృష్ణ ప్రభావంతో పెరిగారు. చాలా చిన్న వయసులోనే ఓ వైపు తన చదువును కొన‌సాగిస్తూ మ‌రోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శరణ్ కుమార్ స్కూల్ సమయంలోనే సాంస్కృతిక కార్యక్రమాలలో థియేటర్ ప్లేస్‌లో నటించడం ప్రారంభించాడు. చిన్నతనంలోనే సినిమాల పట్ల మక్కువ పెంచుకున్నాడు. అతను కళ పట్ల అపారమైన అనుబంధాన్ని కూడా పెంచుకున్నాడు.

తన ప్రతిభతో పాఠశాలలో డ్రామా నాటకాల్లో స్కెచింగ్, క్రాఫ్టింగ్, పెయింటింగ్, రైటింగ్, యాక్టింగ్ ప్రారంభించాడు. ఇంటర్, డిస్ట్రిక్ట్ స్కూల్, స్టేట్ లెవల్‌లో అనేక అద్భుతమైన ఆర్ట్ అవార్డులను గెలుచుకున్నాడు. 5 భాషలు (ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, ఫ్రెంచ్) మాట్లాడే శరణ్ స్కూల్ పూర్తి కాకముందే బహుభాషావేత్త అయ్యాడు. అతని కళాత్మక స్వభావాన్ని అన్వేషిస్తూ, అతను ఉత్తమ మాస్టర్స్‌లో శిక్షణ పొందాడు. అనేక స్పారింగ్ పోటీలను గెలుచుకున్నాడు. చిన్న వయస్సులోనే కరాటే, తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కిక్ బాక్సింగ్, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నైపుణ్యాన్ని మ‌రింతా పెంచుకున్నాడు.

శరణ్ కుమార్ చిన్న వ‌య‌సు నుంచే ప‌లు అంశాల్లో తిరుగులేని ప్ర‌తిభ చూపుతూ తానేంటో నిరూపించుకున్నాడు. మూవీ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు.
విజయ నిర్మల, కృష్ణ ప్రభావంతో యుక్తవయస్సులోనే మోడలింగ్, షార్ట్ ఫిల్మ్‌లు తీశాడు. అంతేకాదు మోడలింగ్‌, మ్యూజిక్, స్క్రిప్ట్ రైటింగ్, ఫోటోగ్రఫీ.. వంటివి నేర్చుకున్నాడు.

సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అరంగేట్రం కోసం తన నైపుణ్యాలను పదును పెట్టడానికి డ్యాన్స్, హార్స్ రైడింగ్, సర్ఫింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. నంది అవార్డు విజేతల ద‌గ్గ‌ర‌, థియేటర్ మాస్టర్స్, పీహెచ్‌డీలు చేసిన వారి ద‌గ్గ‌ర నుంచి నటనలో శిక్షణ పొందాడు. అదే సమయంలో మ‌రోవైపు బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. తన చిన్ననాటి కలను ప్రారంభించేందుకు చిన్న వయస్సులోనే మెయిన్ రోల్‌గా ప‌లు సినిమా అవ‌కాశాల‌ను అందుకున్నాడు. మిస్టర్ కింగ్ సినిమాతో హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చాడు శరణ్ కుమార్.

ఒకే స‌మ‌యంలో డైరెక్ష‌న్, స్క్రిప్ట్ రైటింగ్.. వంటివి నేర్చుకుంటూనే, హీరోగా తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. విభిన్న జానర్ సినిమాలు చేయడంతోపాటు, ప్రతిభావంతులైన కొత్త నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాడు.

ఈ ఏడాది సాక్షి, మిస్ట‌ర్ కింగ్.. రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్నాడు. త‌న ఫ్యామిలీ వార‌స‌త్వాన్ని నిల‌బెట్టేలా, లెజెండరీ అడుగుజాడలను అనుసరిస్తూ సినీ ప‌య‌నం కొన‌సాగిస్తున్నాడు. మ‌ల్టీటాలెంట్ చూపిస్తున్న‌ శరణ్ కుమార్ తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికిన అరుదైన ఆణిముత్యం అని చెప్పొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sharan kumar
  • #Tollywood

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

36 mins ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

4 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 hour ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

4 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version