Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sharwanand: ‘ఒకే ఒక జీవితం’ ఫలితం శర్వానంద్ ను ఇలా మార్చేసిందా..!

Sharwanand: ‘ఒకే ఒక జీవితం’ ఫలితం శర్వానంద్ ను ఇలా మార్చేసిందా..!

  • February 14, 2023 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ‘ఒకే ఒక  జీవితం’ ఫలితం శర్వానంద్ ను ఇలా మార్చేసిందా..!

2017 లో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి 6 ప్లాపులు ఎదుర్కొన్నాడు శర్వానంద్. అయితే ఎట్టకేలకు గతేడాది వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ తో హిట్టు కొట్టి.. తన ప్లాపులకు బ్రేకులు వేశాడు. ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ సినిమా. ‘మనిషి తలుచుకుంటే కాలంతో ప్రయాణించగలడేమో కానీ విధి రాతను మార్చలేడు’ అనేది ఈ సినిమా కాన్సెప్ట్.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులను మెప్పించగలిగింది.ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని భావించాడు శర్వానంద్. అందుకే ఇంకా ఏ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. పైగా ఇటీవల అతనికి రక్షిత అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే మరోపక్క ఇతను దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఆ ప్రాజెక్టుని గ్రాండ్ గా లాంచ్ చేశాడు కూడా..! అయితే ఇప్పుడు కృష్ణ చైతన్య కథను శర్వానంద్ పక్కన పెట్టాడు.

ఆ కథకు ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి ఉంది. పైగా రన్ టైం పరంగా కూడా పెద్ద సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ కథ చేయడం కరెక్ట్ కాదని భావించి శర్వానంద్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అదే నిర్మాతలతో శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ ‘హీరో’ వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Akkineni
  • #Oke Oka Jeevitham
  • #Ritu Varma
  • #sharwanand

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

19 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 hour ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

35 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

43 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

1 hour ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version