Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జనవరిలో రవితేజ, ఫిబ్రవరిలో నరేష్, మార్చిలో ఎవరుంటారో?

జనవరిలో రవితేజ, ఫిబ్రవరిలో నరేష్, మార్చిలో ఎవరుంటారో?

  • March 6, 2021 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనవరిలో రవితేజ, ఫిబ్రవరిలో నరేష్, మార్చిలో ఎవరుంటారో?

గడచిన రెండు నెలల్లో ప్లాపుల్లో ఉన్న ఇద్దరు హీరోలు హిట్లు కొట్టి గట్టెక్కేసారు. వాళ్ళే మన మాస్ మహారాజ్ రవితేజ, అల్లరి నరేష్ లు..! 2017 లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ తరువాత వరుస ప్లాపులను ఫేస్ చేసాడు రవితేజ. ఎట్టకేలకు ఈ 2021 జనవరిలో ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇక రవితేజకు మించి.. అంటే గత 8ఏళ్ళుగా ప్లాపులను ఫేస్ చేస్తూ వస్తున్న అల్లరి నరేష్… ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ చిత్రంతో హిట్టు కొట్టాడు.

ఇప్పటికీ ఈ చిత్రం డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. నిజానికి జనవరిలో విడుదలైన ‘బంగారు బుల్లోడు’ తోనే అల్లరి నరేష్ హిట్ కొడతాడేమో అని అంతా అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ త్వరగానే గట్టెక్కేసాడు లెండి. ఇక వీరిలానే వరుస ప్లాపుల్లో ఉన్న హీరోల లిస్ట్ లో శర్వానంద్ కూడా ఉన్నాడు. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ వంటి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు శర్వానంద్. ఇతను కూడా హిట్టు కొట్టి 3 ఏళ్ళు దాటింది. దాంతో ఈ ఏడాది ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మార్చి 11న శివరాత్రి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘వస్తానంటివో’ అనే మాస్ పాట ఈ చిత్రానికి బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. టీజర్, మరియు ట్రైలర్ లు కూడా బాగున్నాయి. సెన్సార్ వారు కూడా ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా ‘యు’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ చిత్రానికి వారు కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కాబట్టి మార్చిలో శర్వా కూడా హిట్టు కొట్టి ప్లాపుల నుండీ బయటపడతాడేమో చూడాలి..!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus banner
  • #Amani
  • #Gopi Achanta
  • #Kishor.B
  • #Mickey J Meyer

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

56 mins ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 hour ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

5 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

8 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version