Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Shilpa Shetty: ”నేను చాలా బిజీ.. అసలు ఆ యాప్స్ ఉన్నాయనే తెలీదు”: శిల్పాశెట్టి

Shilpa Shetty: ”నేను చాలా బిజీ.. అసలు ఆ యాప్స్ ఉన్నాయనే తెలీదు”: శిల్పాశెట్టి

  • September 16, 2021 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shilpa Shetty: ”నేను చాలా బిజీ.. అసలు ఆ యాప్స్ ఉన్నాయనే తెలీదు”: శిల్పాశెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉన్న తన భర్త రాజ్ కుంద్రా గతంలో ఏం చేసేవాడో తనకు తెలియదని చెబుతోంది శిల్పాశెట్టి. తను నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండేదాన్ని అని.. రాజ్ కుంద్రా ఆ సమయంలో ఏం చేసేవాడో పెద్దగా పట్టించుకోలేదని శిల్పా చెప్పుకొచ్చింది. పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్ లో శిల్పాశెట్టి ఈ విషయాలను వెల్లడించింది.

కుంద్రాకు లింక్ పెట్టి చెబుతున్న హాట్ షాట్స్, బాలీఫేమ్ లాంటి యాప్స్ గురించి తనకు అసలు తెలియదని చెప్పుకొచ్చింది. రాజ్ కుంద్రాపై దాఖలు చేసిన 1400 పేజీల ఛార్జ్ షీట్ లో శిల్పాశెట్టి ఇలా స్పందించింది. అయితే ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పడానికి ఆమె అంగీకరించలేదు. శిల్పాశెట్టి సమాధానంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. భర్తతో ఉంటూనే ఆయన ఏం చేసేవాడో తెలియదా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మరోపక్క పోర్న్ వీడియోలను చిత్రీకరించడానికి ముంబై శివార్లలో ఉన్న వియాన్ ఇండస్ట్రీస్ పరిసర ప్రాంతాలను రాజ్ కుంద్రా ఉపయోగించుకున్నట్లు ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. జూలై 19 నుంచి రాజ్ కుంద్రా జైలులోనే ఉంటున్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పటికే రెండు సార్లు రిజెక్ట్ అయింది. తాజాగా మరోసారి బెయిల్ కు పిటిషన్ పెట్టుకున్నాడు. అది కూడా పెండింగ్ లోనే ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shilpa Shetty
  • #Raj Kundra
  • #Shilpa Shetty

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

11 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

15 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 day ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

14 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

16 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

18 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

19 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version