వైరల్ అవుతున్న శివాత్మిక బర్త్ డే ఫోటోలు.!

స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా చాలా రేర్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ క్యారెక్టర్స్ కి తగ్గట్లు గ్లామర్ గా కనిపించాల్సి వస్తే ఎలా కామెంట్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందో అనే భయం ప్రతి స్టార్ హీరో డాటర్ కి ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారు. ఈ స్టీరియోటైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ చిన్న కూతురు ‘శివాత్మిక’.

దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక, మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ కి తగ్గట్లు పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన శివాత్మిక, ఇటీవలే ‘రంగామార్తండ’ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురి పాత్రలో నటించింది. ఈ మూవీలో శివాత్మిక సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి శివాత్మికపై పడింది.రెండు సినిమాలతోనే మంచి ఫ్యూచర్ ఉన్న యాక్టర్ గా పేరు తెచ్చుకున్న శివాత్మిక, ఇప్పటివరకూ తెరపై మాత్రం స్కిన్ షో చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు కొత్త ఫోటోస్ తో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చే శివాత్మిక, తన 23వ ఏట అడుగు పెడుతూనే ట్విట్టర్ లో హీట్ పెంచింది. బ్లూ సారీలో ఫోటోషూట్ చేసిన శివాత్మిక ఎద అందాలని చూపిస్తూ మాగ్నెట్ లా తన వైపు లాగేసింది. ఇంతందాన్ని చూడగానే ఫాలోవర్స్ శివాత్మిక ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందం, అభినయం రెండూ ఉన్న శివాత్మిక పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకునే అవకాశం ఉందని సినీ అభిమానులు అంటున్నారు.





విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus