Shivathmika Rajashekar: వావ్ అనిపిస్తున్న శివాత్మిక లేటెస్ట్ ఫోటోలు..!

రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.డెబ్యూ మూవీ ‘దొరసాని’ తోనే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల కోసం వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటూ మరింత బిజీగా గడుపుతుంది. వారానికి రెండు ఫోటో షూట్స్ లో పాల్గొంటూ వస్తోంది శివాత్మిక. డేర్ గా మేకప్ లేకుండా ఫోటో షూట్లలో కూడా పాల్గొంటుంది ఈ అమ్మడు.

సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి సాహసాలు చేయరు.కానీ ఈ స్టార్ కిడ్ డేర్ గా అలాంటి ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఇటీవల శివాత్మిక మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో చేతులు పైకెత్తి తన నడుము ఒంపులను చూపిస్తూ కుర్ర కారుని ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలకి మరో హీరోయిన్ ఈషా రెబ్బా పెట్టిన కామెంట్ మరింత హాట్ టాపిక్ అయ్యింది.`హాట్‌.. హాటీ.. హాట్టర్‌.. హాటెస్ట్` అంటూ ఈషా కామెంట్ చేసింది. ఆమె కామెంట్ తో ఈ ఫోటోలు మరింతగా వైరల్ అవుతున్నాయి అనే చెప్పాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


More…

1

 

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus