Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప’ షూటింగ్ కి గడ్డం అడ్డం.. మేకర్స్ ఏం చేసారంటే?

Pushpa 2: ‘పుష్ప’ షూటింగ్ కి గడ్డం అడ్డం.. మేకర్స్ ఏం చేసారంటే?

  • August 23, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప’ షూటింగ్ కి గడ్డం అడ్డం.. మేకర్స్ ఏం చేసారంటే?

కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్  (Allu Arjun)  గడ్డం ట్రిమ్ చేసుకున్నాడు. అది పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే ‘పుష్ప 2’   (Pushpa 2) ప్రాజెక్టుని అతను కంప్లీట్ చేయాల్సి ఉంది. అతని మేకోవర్ గడ్డం చాలా కీలకం. ఆ రగ్డ్ లుక్ అనేది.. పాత్రకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. అయితే షూటింగ్ కంప్లీట్ అవ్వకుండా.. అల్లు అర్జున్ గడ్డం తీసేయడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తో గొడవ పడటం వల్ల.. కోపంతో అల్లు అర్జున్ గడ్డం తీసేశాడు అనేది అందరి అభిప్రాయం.

Pushpa 2:

దానికి అల్లు అర్జున్ కి సన్నిహితుడు అయినటువంటి నిర్మాత బన్నీ వాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వడం వల్ల.. షూటింగ్ కి గ్యాప్ ఉండటంతో అతను కొంత ట్రిమ్ చేసుకుని ఫ్యామిలీ ట్రిప్ కి విదేశాలకు వెళ్ళాడు అంటూ.. బన్నీ వాస్ (Bunny Vasu) చెప్పుకొచ్చాడు. అయితే ‘పుష్ప 2 ‘ షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. అల్లు అర్జున్ ఎపిసోడ్స్ ని ముందుగానే ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 'కల్కి..' లాంటి సినిమా జోక్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోవాలి : సిద్ధు జొన్నలగడ్డ
  • 3 'మిస్టర్ బచ్చన్' నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

ఈ క్రమంలో అల్లు అర్జున్ పార్ట్ కి గడ్డం అడ్డం అయ్యింది. దీంతో ముంబై నుండి ఓ స్పెషలిస్ట్ ను పిలిపించి, బ‌న్నీకి ఆర్టిఫీషియల్ గా గడ్డం సెట్ చేయించినట్టు సమాచారం. అది కృత్రిమంగా ఉన్నప్పటికీ.. చూడటానికి ఒరిజినల్ గానే కనిపిస్తుందట. దీనికోసం టీం అక్ష‌రాలా రూ.40 ల‌క్ష‌లు ఖర్చు చేస్తున్నారట. అంటే బన్నీ కోపం ఖర్చు రూ.40 లక్షలు అనమాట.

ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటం సాంగ్ ఆఫర్ కు శోభిత ఓకే చెబుతారా?

z

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

6 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

8 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

8 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

9 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

10 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

4 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

5 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

6 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

7 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version