Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rupa Lakshmi: ‘బలగం’ ఫేమ్ రూప లక్ష్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Rupa Lakshmi: ‘బలగం’ ఫేమ్ రూప లక్ష్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • May 3, 2023 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rupa Lakshmi: ‘బలగం’ ఫేమ్ రూప లక్ష్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

మార్చి 3న విడుదలైన ‘బలగం’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి దిల్ రాజు వారసులు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వేణు ఎల్దిండి(టిల్లు) దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీ .. ఏకంగా రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

షేర్ పరంగా రూ.13 కోట్ల వరకు చేసిందని అంచనా..! ఇక ఈ మధ్యనే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అలాగే కొన్ని పల్లెటూర్లలో వీధి బొమ్మలు కట్టి మరీ ‘బలగం’ సినిమా స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. ఆ రకంగా కూడా ఈ మూవీ సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో లచ్చవ్వ పాత్రను పోషించిన నటిని అంత ఈజీగా మర్చిపోలేరు అనే చెప్పాలి. కొమరయ్య కూతురి పాత్రలో ఆమె కనిపిస్తుంది.

తన భర్తకు అలాగే అన్నకు మధ్య నలిగిపోయే ఆడపడుచు పాత్రలో ఆమె కనిపిస్తుంది. ‘బలగం’ తర్వాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈమె పేరు రూప లక్ష్మీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈమె తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ” ‘బలగం’ కి ముందు నేను కొన్ని సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు వేరు. మొదటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం .. అందువల్లనే చదువు కూడా పెద్దగా అబ్బలేదు.

నాకు మూడు నెలల వయసు ఉన్నప్పుడే నన్ను దత్తత చేసేశారు. అలా చిన్నప్పుడే (Rupa Lakshmi) నేను పుట్టినింటికి దూరమయ్యాను.అలాగే కొన్ని కారణాల వల్ల 15 ఏళ్లకే నాకు పెళ్లి చేసేశారు. ఆ వెంటనే పిల్లలు. పెళ్లి అయిన తర్వాతనే నేను సినిమాల్లోకి వచ్చాను.కానీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది మాత్రం ‘బలగం’ అనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా అంతా కూడా నన్ను తమ ఇంటి ఆడపడుచు మాదిరిగానే చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actors Roopa Lakshmi
  • #Actress Roopa Lakshmi
  • #Balagam
  • #Roopa Lakshmi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version