Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara Movie: నడిరోడ్డుపై ఏరులై పారుతున్న రక్తం.. దేవర భీభత్సం మామూలుగా ఉండదా?

Devara Movie: నడిరోడ్డుపై ఏరులై పారుతున్న రక్తం.. దేవర భీభత్సం మామూలుగా ఉండదా?

  • July 28, 2023 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara Movie: నడిరోడ్డుపై ఏరులై పారుతున్న రక్తం.. దేవర భీభత్సం మామూలుగా ఉండదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రౌద్ర రసాన్ని అద్భుతంగా పలికించగలరనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో తారక్ ను మరీ ఊరమాస్ గా ఎవరూ చూపించలేదు. అయితే దేవర మూవీకి సంబంధించిన స్కెచ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర క్రూరంగా ఉంటుందని రక్త పాతానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని దేవర మూవీ ఆర్ట్ వర్క్ ను చూస్తే క్లారిటీ వస్తుంది. నడిరోడ్డుపై రక్తం ఏరులై పారుతుండటం గమనార్హం. స్కెచ్ లలోనే దేవర భీభత్సం ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొరటాల సినిమాలలోని హీరోల పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలోని హీరో పాత్ర ఉండనుందని తెలుస్తోంది.

దేవర సినిమాలో గూస్ బంప్స్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయని ఎన్టీఆర్ పాత్ర భయానికే భయం పుట్టించే విధంగా ఉండనుందని తెలుస్తొంది. దేవర ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని తారక్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. దేవరలో జాన్వీ కపూర్ జాలరి అమ్మాయిగా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

దేవర సినిమాను (Devara Movie) భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దేవర సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి తారక్ మరో హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ మరికొన్ని సినిమాల షూటింగ్ లతో త్వరలో బిజీగా కానున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగలా ఉండనుందని తెలుస్తోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR Arts banner

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

23 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 hour ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

3 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

19 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

20 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version