Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » “బిగ్ బాస్” సెట్ లో విషాద సంఘటన!

“బిగ్ బాస్” సెట్ లో విషాద సంఘటన!

  • September 10, 2018 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“బిగ్ బాస్” సెట్ లో విషాద సంఘటన!

ఉత్తరాదిన సక్సస్ అయినా బిగ్ బాస్ రియాలిటీ షో దక్షిణాది ప్రజలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో బాగా సక్సస్ అయింది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు షోలో రోజురోజుకి వేడి రాజుకుంటోంది. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ షో కూడా అందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. అయితే అక్కడ షో సెట్ లో ఈ రోజు ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ తమిళ వెర్షన్ల సెట్ లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల్లో గుణశేఖరన్ అనే వ్యక్తి పని చేస్తూనే.. హౌస్ రెండవ అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు. బాగా ఎత్తు నుంచి పడటంతో తలకి తీవ్రగాయం అయి, బాగా రక్త స్రావం జరిగింది.

బిగ్ బాస్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే గుణశేఖరన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విష్యం తెలుసుకున్న నెటిజనులు గుణశేఖరన్ కుటుంబసభ్యులను షో నిర్వహులు ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో కమల్ హాసన్ చొరవ తీసుకొని సాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు.  బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్చలు సాగుతున్నాయి. ఈ ఘటనతో తెలుగు బిగ్ బాస్ షో నిర్వహలు అలర్ట్ అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని టెక్నీషియన్స్, వర్కర్స్ కి  సూచించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg boss show

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

7 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

7 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

1 day ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version