Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అనసూయను ఓరేంజ్లో ఆడేసుకుంటున్నారుగా…!

అనసూయను ఓరేంజ్లో ఆడేసుకుంటున్నారుగా…!

  • March 23, 2020 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయను ఓరేంజ్లో ఆడేసుకుంటున్నారుగా…!

హాట్ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ తో తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ప్రోగ్రాం వల్ల సినిమాల్లో కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి. అలా అని ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే క్యారెక్టర్లతో సరిపెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలనైతేనే చేస్తుంది. ఒక్క ‘కథనం’ సినిమాని పక్కన పెట్టేస్తే.. దాదాపు ఈమె నటించిన సినిమాలన్నీ హిట్లే..! ఇక సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమె గ్లామర్ ఫోటో షూట్లను అందులో అప్లోడ్ చేస్తుంటుంది. ఈమె అభిమానులు వాటికి లైకులు కొడుతున్నప్పటికీ.. మరికొందరు ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

Shocking Trolls on Anasuya Bharadwaj1

ఇదిలా ఉంటే…తాజాగా తెలంగాణ సీ.యం కేసీఆర్ ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించిన నిబంధనల పై స్పందించింది. ఈ నెల 31 వ‌ర‌కూ రాష్ట్ర‌మంతా లాకౌట్ అని.. ర‌వాణా సంస్థలతో స‌హా న్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్లో మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరాడు. ఈ ట్వీట్‌పై అన‌సూయ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నినేను స‌మ‌ర్థిస్తాను. ఇలా వారం పాటు అన్నీ ఆపేస్తే .. నాలా రోజు వారీ ప‌నుల‌కు వెళ్లే వాళ్ల ప‌రిస్థితి ఏంటి? మేము ప‌నుల‌కు వెళ్ల‌కుంటే ఇంటి అద్దె, ప‌వ‌ర్ బిల్లులు, ఈ.ఎం.ఐ.లు, ఇత‌ర ఖ‌ర్చులు ఎలా భ‌రించాలి” అంటూ ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ ను ఉద్దేశించి అనసూయ పై ఓ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అసలు నువ్వు రోజు వారి కూలి గురించి ఆలోచించడం ఏంటి కామెడీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లందరి అకౌంట్ లను ఆమె బ్లాక్ చేస్తూ వస్తుందట. అలా బ్లాక్ చేసి చేసి చేతులు నొప్పెడుతున్నాయి అని కూడా కూడా ఈమె ట్వీట్లు చేస్తుండడం గమనార్హం.

Shocking Trolls on Anasuya Bharadwaj2

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

2 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

6 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

7 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

14 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

16 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version