Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Suma: సుమపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం… కారణమిదే..?

Suma: సుమపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం… కారణమిదే..?

  • April 27, 2021 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma: సుమపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం… కారణమిదే..?

సంవత్సరాలు గడుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై సుమ హవా కొనసాగుతోంది. సుమ యాంకరింగ్ చేస్తున్న షోలు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోవడంతో పాటు ఆ షో ప్రొడ్యూసర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సుపరిచితమైన సుమ తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు యాంకర్లను మించి ప్రేక్షకులకు చేరువ కావడం గమనార్హం. యాంకరింగ్ లో సుమకు సాటి వచ్చే మరో యాంకర్ లేరని ప్రేక్షకుల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అయితే సుమ తప్పేం లేకపోయినా నెటిజన్లు ఈ యాంకర్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సుమలో ఇంత క్రూరత్వం ఉందని తాము అస్సలు అనుకోలేదంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. మూగజీవులను ఎంతో ప్రేమించే సుమ తాజాగా ఆవు, దూడతో సరదాగా గడిపిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో సుమ దూడను రాముడు అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. అయితే ఆ వీడియోలో దూడ మూతికి పాలు తాగడానికి వీలు లేకుండా వెదురుతో చేసిన బుట్టి ఉంది.

దూడ పాలు తాగకుండా వెదురు బుట్టితో కట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు నెటిజన్లు సుమకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే అలా నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్లకు సుమ ఫ్యాన్స్ మాత్రం రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు. దూడ మట్టి, తినకూడని పదార్థాలను తింటే ఆ దూడ ఆరోగ్యం పాడవుతుందని అందువల్లే దూడ మూతికి వెదురు బుట్టీ కడతారని సుమను సపోర్ట్ చేస్తూ సుమ ఫ్యాన్స్ కామెంట్లు పడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma Kanakala
  • #Suma
  • #Suma Kanakala

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

15 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

16 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

9 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

9 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

10 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

12 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version