Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anirudh: ఆ నెగిటివ్ కామెంట్ల విషయంలో అనిరుధ్ జాగ్రత్త పడాల్సిందేనా?

Anirudh: ఆ నెగిటివ్ కామెంట్ల విషయంలో అనిరుధ్ జాగ్రత్త పడాల్సిందేనా?

  • July 7, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: ఆ నెగిటివ్ కామెంట్ల విషయంలో అనిరుధ్ జాగ్రత్త పడాల్సిందేనా?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. తెలుగులో దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ మధ్య కాలంలొ అనిరుధ్ మ్యూజిక్ అందించిన సినిమాలకు సంబంధించి అనిరుధ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న లియో, జైలర్ సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ అవుతుండగా ఈ సాంగ్స్ ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వర్క్ పై అనిరుధ్ (Anirudh) సరిగ్గా దృష్టి పెట్టడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యావరేజ్ సాంగ్స్ తో అనిరుధ్ నిరాశపరిచాడని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. అయితే రెమ్యునరేషన్ కు తగిన న్యాయం చేయడంలో అనిరుధ్ ఫెయిల్ అయ్యాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అనిరుధ్ దేవర సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి తప్పులు చేయొద్దని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్ బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

దేవర సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మరో మరపురాని సక్సెస్ ను అందించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అనిరుధ్ మ్యూజిక్ క్వాలిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Anirudh Ravichander
  • #Devara

Also Read

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Janhvi Kapoor: కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌.. హంసలా అదరగొట్టిన జాన్వీ కపూర్‌.. ఫొటోలు చూశారా?

trending news

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

4 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

6 hours ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 hours ago

latest news

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

2 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

3 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version