Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు వశిష్ట కాంబో మూవీ అలా ఉంటుందా.. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారా?

Chiranjeevi: చిరు వశిష్ట కాంబో మూవీ అలా ఉంటుందా.. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారా?

  • June 8, 2023 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు వశిష్ట కాంబో మూవీ అలా ఉంటుందా.. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఆగష్టు నెల రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుండగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

చిరంజీవి (Chiranjeevi) త్వరలో నాలుగు ప్రాజెక్ట్ లను అధికారికంగా ప్రకటించనుండగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా, వశిష్ట డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. బింబిసార సినిమాతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న వశిష్ట చిరంజీవి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గల్లో వైరల్ అవుతోంది.

ఈ సినిమా కోసం ఏకంగా 8 మంది హీరోయిన్లు పని చేస్తారని వైరల్ అవుతున్న వార్త సారాంశం. ఈ వార్త విన్న అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఎక్కువమంది హీరోయిన్లు ఉన్నా ప్రతి హీరోయిన్ రోల్ కు ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా. ఈ సినిమాలో కొంతమంది స్టార్ హీరోయిన్లతో పాటు మరి కొందరు కొత్త హీరోయిన్లు కూడా నటిస్తారని సమాచారం అందుతోంది.

ఒకే సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు నటించడం అంటే ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి. చిరంజీవి వశిష్ట కాంబో మూవీకి నిర్మాత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. వశిష్ట ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేసి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి వశిష్ట కాంబినేషన్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Chiranjeevi
  • #Director Mallidi Vasishta
  • #Mallidi Vasishta
  • #Megastar Chiranjeevi

Also Read

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

11 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

58 mins ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

8 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

20 hours ago

latest news

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

2 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

4 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version