Vishnu Priya: విష్ణు ప్రియ ఫేస్ బుక్ లోనే ఎందుకు ఇలాంటి అశ్లీల వీడియోలు?

విష్ణు ప్రియ చాలా సైలెంట్ గా క్రేజీ యాంకర్ అయిపోయింది. ‘పోవే పోరా’ షో ద్వారా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ భామ.. సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుంటుంది. మొన్నామధ్య వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ తన వంతు అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయ్యింది. అంతకు ముందు ఓ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ సినిమాలో అయితే ఈమె ఇంటిమేట్ సీన్లలో, ముద్దు సీన్లలో రెచ్చిపోయి నటించినట్టు అప్పట్లో హాట్ టాపిక్ నడిచింది.

ఇదిలా ఉండగా… ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్‌ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఈమె పోస్ట్ చేసే ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్లలో ఈ రేంజ్ గ్లామర్ షో ఎవ్వరూ చేయలేరు అనే విధంగా ఆ ఫోటోలు ఉంటాయి. ఈమె అందుకే ఈమె ఫేస్ బుక్ ఖాతాలో 3.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మొన్నామధ్య తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయినట్టు చెప్పుకొచ్చిన విష్ణు ప్రియ..

తన ఫేస్ బుక్ పేజీలో అశ్లీల వీడియోలు, ఫోటోలు పోస్ట్ అవుతున్నాయని దయచేసి కొన్ని రోజులు తనని అన్ ఫాలో చేయమని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. అటు తర్వాత ఈమె ఫేస్ బుక్ అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఆమె ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందట. ఈ విషయాన్ని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. “చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ నాకు కాల్ చేసి మరీ నీ ఫేస్ బుక్ లో ఆ వీడియోలేంటి ఆ కంటెంట్ ఏంటని అంటున్నారు.

అవి నేను పోస్ట్ చేసినవి కావు. వాటికి నాకు ఎంత మాత్రం సంబంధం లేదు…” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఫేస్ బుక్‌లో ఇప్పటికీ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయట. అప్పటి నుండి ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇలాంటి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు వస్తున్నప్పటికీ విష్ణుప్రియ.. సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం కానీ.. ఆ పేజ్‌ని డిలీట్ చేయించడం కానీ చేయలేదు. దీంతో ఆమె కావాలనే పోస్ట్ చేసి నాకు సంబంధం లేదు అన్నట్టు నటిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus