Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘షూటౌట్’ వెబ్ సిరీస్.. డైరెక్టర్ కి బ్రేక్ ఇస్తుందా..?

‘షూటౌట్’ వెబ్ సిరీస్.. డైరెక్టర్ కి బ్రేక్ ఇస్తుందా..?

  • December 9, 2020 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘షూటౌట్’ వెబ్ సిరీస్.. డైరెక్టర్ కి బ్రేక్ ఇస్తుందా..?

‘ఓయ్’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ రంగా. ఈ సినిమా రిలీజ్ కి ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. పాటలు, ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆనంద్ కెరీర్ కి ఆరంభంలోనే బ్రేక్ పడింది. దీని తరువాత ‘పొగ’ అనే సినిమాను రూపొందించాడు. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడు రిలీజయ్యిందో కూడా తెలియదు.

ఆ తరువాత ఏవో చిన్న చిన్న ప్రయత్నాలు చేసినప్పటికీ దర్శకుడిగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆనంద్ రంగా ఇన్నాళ్లకు మెగాఫోన్ పట్టుకున్నాడు. అయితే ఆయన తీసింది సినిమా కాదు.. వెబ్ సిరీస్. ‘షూటౌట్ ఎట్ ఆలేర్’ అనే పేరుతో వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు.

పోలీసులను టార్గెట్ చేస్తూ వాళ్లను కాల్చి చంపే అక్తర్ అనే క్రిమినల్ ని పట్టుకోవడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా ఈ సిరీస్ ని నడిపిస్తున్నారు. అక్తర్ పాత్రలో కొత్త నటుడు కనిపించగా.. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. మోస్ట్ వయిలెంట్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25 నుండి ఈ సిరీస్ ను జీ5 లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Ranga
  • #Director
  • #Oye
  • #Prakash Raj
  • #Shootout at Alair

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

28 mins ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

51 mins ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

5 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

6 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

9 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

23 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

1 day ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version