నాగ చైతన్య బ్యూటీ బికినీ ఫోజులు.. వైరల్ అవుతున్న శ్రేయ ధ‌న్వంత‌రీ లేటెస్ట్ ఫోటోలు..!

నాగచైతన్య డెబ్యూ మూవీ ‘జోష్’ లో భావన అనే ఫ్రెండ్ రోల్ చేసిన అమ్మాయి అతి తక్కువ మందికి మాత్రమే గుర్తుండి ఉంటుంది. ఆమె పేరు శ్రేయ ధ‌న్వంత‌రీ. ‘జోష్’ తో పాటు ‘స్నేహ గీతం’ అనే చిత్రంలో కూడా నటించింది. అలాగే టీవీ యాడ్స్ లో కూడా కనిపించేది. తెలుగులో ఈ భామకి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్ చెక్కేసి అక్కడ టీవీ షో లు,ఓటీటీ సీరిస్ లు చేసుకుంటూ క్రేజ్ ను సంపాదించుకుంది.

ఈమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 92’ వంటి సీరిస్ లు సక్సెస్ అందుకున్నాయి. ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో శ్రేయ ధ‌న్వంత‌రీ చేసిన గ్లామర్ ఫోటో షూట్లు మరో భామ చేసి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు.ముఖ్యంగా ఈమె చేస్తున్న బికినీ షోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus