Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Adipurush: ‘ఆదిపురుష్‌’ ప్రచారంలో కీలకంగా మారుతున్న ఉచితాలు… ఈసారి ఎవరికంటే?

Adipurush: ‘ఆదిపురుష్‌’ ప్రచారంలో కీలకంగా మారుతున్న ఉచితాలు… ఈసారి ఎవరికంటే?

  • June 14, 2023 / 12:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: ‘ఆదిపురుష్‌’ ప్రచారంలో కీలకంగా మారుతున్న ఉచితాలు… ఈసారి ఎవరికంటే?

‘ఆదిపురుష్‌’ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? అని కొన్ని రోజుల క్రితం ఏ అభిమానిని అడిగినా, ఏ సినిమా ప్రేక్షకుడిని అడిగానా ‘అబ్బే’ అనేవారు. అంతలా సినిమా జనాల మధ్యలో బ్యాడ్‌ అయిపోయింది. గ్రాఫిక్స్‌, సినిమా చూపించే విధానం మీద విమర్శలు రావడం లాంటివి దీనికి కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా రిలీజ్‌కి ఇంకా వారం కూడా లేకపోవడంతో టీమ్‌ ప్రచారం జోరు పెంచింది. అలాగే జనాల ఆలోచన కూడా మారుతోంది. అయితే ఈ క్రమంలో ఓ విషయం ప్రధానంగా నిలుస్తోంది. అదే ఉచితం.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉచితం అంటే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మాత్రమే కనిపించేవి. రకరకాల పథకాలు పెట్టినా.. అన్నింటికి ఉచితం అనే కాన్సెప్ట్‌ కనెక్ట్‌ అయి ఉంటుంది. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా విషయంలోనూ అంతే అని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు ఉచితాలు బయటకు రాగా, ఇప్పుడు మూడో ఉచితం బయటకు వచ్చింది. ఈసారి ఓ జిల్లా మొత్తంలో ఉచితంగా టికెట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ జిల్లా రాములోరి సొంత ప్రాంతంగా భావించే ఖమ్మం జిల్లా.

ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించిన చారిత్రక గాథ ‘ఆదిపురుష్‌’. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ క్రమంలో రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటా హనుమంతుల వారు ఉంటారు అనే నమ్మకంతో ‘ఆదిపురుష్‌’ సినిమా థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అభిషేక్‌ అగర్వాల్‌ కూడా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఇప్పుడు ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రేయస్‌ మీడియా ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇస్తామని ప్రకటించింది. సొంత డబ్బులతో ఈ టికెట్లు కొని ఇస్తారట. మరోవైపు రామ్‌చరణ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి వాళ్లు కూడా ఈ సినిమా టికెట్లు కొని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని టాక్‌. చూస్తుంటే సినిమా టికెట్లు ఇలానే ఎక్కవ తెగేలా ఉన్నాయనే జోకు కూడా సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Allu Arjun
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas

Also Read

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

20 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

28 mins ago
Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

1 hour ago
Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

2 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

2 hours ago
Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version