Shriya Saran: పబ్లిక్ గా భర్తతో శ్రీయ రొమాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ.. తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో తెగ టూర్లు వేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా శ్రీయ తన ఇన్స్టాగ్రామ్లో రెండు వీడియోలని పోస్ట్ చేసింది.ఇందులో ఆమె భర్త ఆండ్రీ కొశ్చివ్..పబ్లిక్ గా శ్రీయ ఎదపై ముద్దు పెట్టాడు.అందుకే ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.వెకేషన్లో భాగంగా ఓ మోటార్ బోట్ లో శ్రీయ తన భర్తతో కలిసి రైడ్ కు వెళ్ళింది.

ఆ సందర్భంలో తన భర్త ఒళ్ళో కూర్చొని తన భర్తని కొన్ని ప్రశ్నలు వేసింది. ఇవి కూడా శ్రీయ గురించే..! ఈ క్రమంలో ‘వన్ థింగ్ అన్నొయింగ్ అబౌట్ మీ’ అని ఆంగ్లంలో అడిగింది. దీనికి ‘నాలో నీకు చికాకు తెప్పించేది ఏంటి?’ అని అర్ధం. ఈ భర్తకి కాసేపు గ్యాప్ తీసుకున్న శ్రీయ భర్త ఆండ్రీ.. సడెన్ గా ఆమె ఎదపై ముద్దు పెట్టేసాడు. దీంతో శ్రీయ షాక్ అయ్యింది. తర్వాత నవ్వుకుంది.

ఇది మొత్తం జరిగే వరకు శ్రీయనే వీడియో తీస్తుండడం విశేషం. ఈ వీడియోకి నెటిజెన్ల నుండీ మంచి స్పందనే లభిస్తుంది. ‘మోస్ట్ రొమాంటిక్’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక 38 ఏళ్ళ వయసొచ్చినా శ్రీయ గ్లామర్ చెక్కు చెదరలేదు అని కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus