Shriya Sharma: చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియా శర్మ ఎంతలా మారిపోయిందో!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సోషల్ మీడియా.. ఆరు అంగుళాల మొబైల్ ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే.. సామాజిక మాధ్యమాల ద్వారా వరల్డ్ వైడ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఇక సెలబ్రిటీల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఫేమ్‌లో ఉన్న ఆర్టిస్టుల నుండి ఫేడవుట్ అయిపోయిన వాళ్లు.. చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన వాళ్లు.. ఇలా దాదాపుగా అందరూ సోషల్ మీడియాలో కనిపించేస్తున్నారు. బ్యూటిఫుల్ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియా శర్మ లేటెెస్ట్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

టైం ఎంత స్పీడ్‌గా గడిచిపోతుందో అనేది ఇప్పుడు ఇంతలా మారిపోయిన శ్రియను చూస్తే తెలుస్తుంది.. పద్ధతిగా, బొద్దుగా భలే ఉన్నాయి శ్రియ శర్మ పిక్స్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది తను.మెగాస్టార్ చిరంజీవి ‘జైచిరంజీవ’ మూవీలో.. చిరు మేనకోడలిగా తన చిలిపి అల్లరితో, ముద్దు ముద్దు మాటలతో.. అలరిచింది శ్రియా శర్మ.. ప్రస్తుతం స్టడీస్‌తో బిజీగా ఉన్న శ్రియ ఫోటోలు చూసి.. ‘ఇంత ముద్దొస్తున్నావ్.. హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావ్?’ అనడుగుతున్నారు నెటిజన్లు. త్వరలో శ్రియ కథానాయికగా ఇంట్రడ్యూస్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus