Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shruti Haasan: ఓ హీరోయిన్‌ అలా అరుస్తూ పాడటం ఎప్పుడైనా చూశారా?

Shruti Haasan: ఓ హీరోయిన్‌ అలా అరుస్తూ పాడటం ఎప్పుడైనా చూశారా?

  • November 11, 2025 / 01:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: ఓ హీరోయిన్‌ అలా అరుస్తూ పాడటం ఎప్పుడైనా చూశారా?

రాజమౌళి సినిమాలే కాదు సర్‌ప్రైజ్‌లు కూడా భారీగానే ఉంటాయి. మహేష్‌ బాబు – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో ఆయన రూపొందిస్తున్న ‘గ్లోబ్‌ట్రాటర్‌’ (వర్కింగ్‌ టైటిలా లేక ఇదే ఫిక్సా అనేది తేలాలి) నుండి నిన్న రాత్రి ఓ అప్‌డేట్ వచ్చింది. సినిమా థీమ్‌ మొత్తాన్ని ఓ మూడున్నర నిమిషాలలో వివరిస్తూ ఓ పాటను రిలీజ్‌ చేశారు. మామూలుగా అయితే ఆ పాట చాలా స్పెషల్‌. దానిని ప్రముఖ కథానాయిక శ్రుతి హాసన్‌ ఆలపించడంతో ఇంకా స్పెషల్‌ అయిపోయింది.

Shruti Haasan

శ్రుతి హాసన్‌కు పాటలు పాడటం కొత్తేమీ కాదు. గతంలో చాలా పాటలు పాడింది. ఆమెకు ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌ కూడా ఉంది. అయితే ఓ అగ్ర హీరో సినిమాకు, ఓ అగ్రదర్శకుడి సినిమాకు పాటలు పాడటం తెలుగులో అయితే ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ సీక్రెట్‌గా ఉంచిన టీమ్‌ ఆ పాట రిలీజ్‌ అవ్వడానికి కొన్ని గంటల ముందు ఫొటో బయట పెట్టి స్వీట్‌ షాక్‌ ఇచ్చారు. దాని నుండి తేరుకునేలోపే పాటను రిలీజ్‌ చేసి మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

is rajamouli fixed globe trotter as title for next

శ్రుతి హాసన్‌ది పెక్యూలియర్‌ వాయిస్‌. ఆమె మాట్లాడితేనే బేస్‌ ఉంటుంది. అలాంటి ఆమె పాడితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆమె హైపిచ్‌లో పాడుతుంటే వినేవాళ్లకు, ఆ వీడియో చూసినవాళ్లకు గూస్‌బంప్స్‌ పక్కా అని చెప్పొచ్చు. ‘‘సంచారి సంచారి.. నినదించే రణభేరి.. సంహారి సంహారి.. మృత్యువుపై తన స్వారీ’’ అంటూ మహేష్‌ బాబు పాత్రను, అతని ప్రయాణాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా, చైతన్య ప్రసాద్‌ సాహిత్యమందించారు. శ్రుతితో కలసి కాలభైరవ పాడారు.

shruthi hassan song in globe trotter

ఈ సినిమాలో మహేష్ బాబు లుక్‌ని, సినిమా నేపథ్యాన్ని వివరించడానికి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ నెల 15న భారీ స్థాయిలో ఓ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఆ రోజు వేదిక మీద ఈ పాటను శ్రుతి మరోసారి ఆలపిస్తారని సమాచారం. అప్పుడైతే స్టేజీ దద్దరిల్లిపోతుంది అని చెప్పొచ్చు.

సారీ చెప్పినా వదలని హీరోయిన్‌.. ఇంకా బెటర్‌గా ట్రై చేయండి అంటూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Globe Trotter
  • #Mahesh Babu
  • #Shruthi Hassan
  • #ss erajmouli
  • #SSMB29

Also Read

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

2 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

3 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

5 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

20 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

22 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

2 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

2 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

3 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

4 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version