Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gouri Kishan: సారీ చెప్పినా వదలని హీరోయిన్‌.. ఇంకా బెటర్‌గా ట్రై చేయండి అంటూ..

Gouri Kishan: సారీ చెప్పినా వదలని హీరోయిన్‌.. ఇంకా బెటర్‌గా ట్రై చేయండి అంటూ..

  • November 11, 2025 / 01:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gouri Kishan: సారీ చెప్పినా వదలని హీరోయిన్‌.. ఇంకా బెటర్‌గా ట్రై చేయండి అంటూ..

ఎవరైనా ట్రోల్‌ చేస్తే.. హీరోయిన్లం కదా అలానే అంటారులే అనుకునే రోజులు ఇప్పుడు సినిమా పరిశ్రమలో లేవు. అలాగే ఎవరైనా మీడియా పర్సన్‌ వ్యక్తిగత ప్రశ్నలు వేస్తే లైట్‌ తీసుకునే నటులు ఇప్పుడు సినిమా పరిశ్రమలో లేరు. మొన్నీమధ్య మంచు లక్ష్మి ఇలానే ఓ మీడియా పర్సన్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసింది. అలా తమిళనాడు గౌరీ కిషన్‌ కూడా ఓ రిపోర్టర్‌ను కడిగిపారేసింది. ఎంతలా అంటే ఆయన చెప్పిన సారీని తీసుకోకుండా.. ఇంకాస్త బాగా చెప్పాల్సింది అంటూ సారీకి రివ్యూ ఇచ్చింది.

Gouri Kishan

‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాతో తెలుగుకు పరిచయమైన తమిళ కథానాయిక గౌరి కిషన్‌.. అప్పటికే మనకు ‘96’ సినిమాతో తెలుసు. ఆమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చిన ఆమెను.. ఆర్.ఎస్.కార్తీక్ అనే సీనియర్ తమిళ సినీ జర్నలిస్టు ‘మీ బరువు ఎంత.. ఈ మధ్య వెయిట్ పెరిగినట్లున్నారే’ అని అడిగారు. దానికి ఆమె నేనెందుకు నా వెయిట్ చెప్పాలి అంటూ ఫైర్ అయింది. gowri kishan not happy with apology video

ఆ తర్వాత ఇది అసలు జర్నలిజమేనా కాదంటూ ఆ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగింది. దానికి ఆ జర్నలిస్టు కూడా బాగానే డిఫెండ్‌ చేసుకున్నారు. అయితే ఎప్పుడూ సినిమా వాళ్లకు వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా ఆ విషయంలో పూర్తిగా గౌరీ కిషన్‌వైపే నిలిచింది. ఇవేం ప్రశ్నలు అంటూ ఆ జర్నలిస్టు తీరును దుయ్యబట్టింది. అలాంటి ప్రశ్నలు అడగడమే తప్పంటే.. మళ్లీ వాదించడమొకటా అని నిలదీసింది. అలా వ్యతిరేకత రావడంతో గౌరి కిషన్‌కు ఆ జర్నలిస్టు సారీ చెబుతూ వీడియో రిలీజ్‌ చేశాడు.

అయితే ఆ క్షమాపణను గౌరీ కిషన్‌ స్వీకరించలేదు. బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆ వీడియోలో జర్నలిస్టు వివరణ ఇవ్వడం గౌరీకి నచ్చలేదు. ఇదసలు క్షమాపణ లాగే లేదని, దీన్ని అంగీకరించనని తేల్చి చెప్పింది. ఆయన బాడీ షేమింగ్ చేయలేదు అనడం, సరదాగా అడిగిన ప్రశ్న అనడం సరికాదు అని గౌరీ అభిప్రాయం. అందుకేనేమో ఇంకా బెటర్‌గా ట్రై చేయండి అని సజెషన్‌ కూడా ఇచ్చింది.

36 ఏళ్ల తర్వాత రివీల్‌ అయిన ‘శివ’ సీక్రెట్‌.. ఏ సినిమాను చూసి రాశారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #96
  • #Gouri Kishan
  • #Sridevi Sobhan Babu

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

5 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

8 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

13 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version