Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చిన శృతిహాసన్

విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చిన శృతిహాసన్

  • June 6, 2017 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చిన శృతిహాసన్

బాలీవుడ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన శృతిహాసన్, అక్కడ విజయం సాధించలేకపోవడంతో దక్షిణాది సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు, తమిళంలో హిట్స్ అందుకొని మంచి పేరు తెచ్చుకుంది. అటు బాలీవుడ్ లోను తన ప్రతిభను నిరూపించుకోవాలని చాలా కాలం తర్వాత ‘బెహన్ హోగి తేరి’ అనే హిందీ మూవీ చేసింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఉత్తరాదిన తిరుగుతున్న శృతి హాసన్ కి విమర్శలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. శృతి బరువు పెరిగారని, అందం కోసం పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దీని గురించి ఆమెను మీడియా అడగగా.. దీటైన సమాధానం చెప్పింది. ‘సినిమాల్లో అందంగా కనిపించాలనే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అందులో భాగమే బరువు పెరగడం. పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి లావు అయ్యాను. ఈ విషయంపై ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంతేకాకుండా అందరి విమర్శలను పట్టించుకునే సమయం కూడా నాకు లేదు” అని శృతి గట్టిగానే చెప్పింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #behan hogi teri movie
  • #sangamitra movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

58 mins ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

7 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

8 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

8 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

8 hours ago

latest news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

12 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

16 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

17 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version