Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shruti Haasan: నిద్రలేమితో బాధపడుతోన్న శృతిహాసన్!

Shruti Haasan: నిద్రలేమితో బాధపడుతోన్న శృతిహాసన్!

  • March 15, 2022 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: నిద్రలేమితో బాధపడుతోన్న శృతిహాసన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుంది. గత నెల చివర్లో శృతి కోవిడ్ బారిన పడింది. దీంతో వారం రోజుల పాటు క్వారెంటైన్ లోనే ఉంది. శృతితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ శాంతను కూడా ఉన్నాడు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా దానికి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్న చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. సెలబ్రిటీల పరిస్థితి కూడా అలానే ఉంది.

Click Here To Watch Now

ఇదివరకు మంచు లక్ష్మీ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. కరోనా అనంతరం ఒళ్లునొప్పులు, మత్తుగా, బద్ధకంగా అనిపిస్తోందంటూ తన సమస్యలను చెప్పుకొచ్చింది. ఇప్పుడు శృతిహాసన్ వంతు వచ్చింది. కరోనా నుంచి కోలుకున్నానని చెప్పిన శృతి.. మళ్లీ పనిలోకి వచ్చానంటూ తెలిపింది. కానీ ఇంతలోనే తనకు కొత్త సమస్య వచ్చింది. ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి బాధిస్తున్నాయని చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది శృతి. తాను నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చింది.

మళ్లీ ఈ సమస్య తనను చాలా దారుణంగా బాధపెడుతుందని చెప్పింది. మొత్తానికి శృతిహాసన్ మాత్రం కరోనా అనంతరం ఇంకా కోలుకోలేకపోతుంది. కానీ తన డైలీ రొటీన్ పనులను మాత్రం ఆపడం లేదు. వర్కవుట్ చేస్తోంది. షూటింగ్ లలో పాల్గొంటుంది. శృతిహాసన్ కు ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్ హీరోల సరసన శృతినే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో శృతిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

అలానే ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది శృతి. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ లో నటించనుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Krack
  • #NBK107
  • #SALAAR
  • #Shruti Haasan

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

5 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

6 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

6 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

6 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

7 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

9 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

11 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

12 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

12 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version