Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నా రూపమే అంత : శృతి హాసన్

నా రూపమే అంత : శృతి హాసన్

  • July 19, 2016 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా రూపమే అంత : శృతి హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె కెరీర్ తొలి నాళ్లలో హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించినా హిట్ అందుకోలేక పోయింది. గబ్బర్ సింగ్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఈ భామ శ్రీమంతుడు సినిమాకు ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది. ప్రస్తుతం శృతి సూర్య సరసన సింగం త్రీ (ఎస్ -3 )లో నటిస్తోంది. అలాగే తెలుగులో ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్యతో రొమాన్స్ చేయనుంది.

తండ్రి కమల్ హాసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న “శెభాష్ నాయుడు” మూవీ లోను నటిస్తోంది. చేతినిండా సినిమాలో బిజీగా ఉన్న ఈ భామ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేయడానికి శ్రమిస్తోంది. ఇంత క్రేజ్ ఉండడంతో ఈ సుందరికి ప్రముఖ మ్యాగజైన్లకు చెందిన వారు క్యూ కడుతున్నారు. వారి కోరిక మేరకు కవర్ పేజీ పై హాట్ హాట్ గా ఫోజులు ఇస్తోంది. ఇదే విషయమై శృతిని “మీరు కవర్ పేజీల కోసం అందాలు ఆరబోయడంలో హద్దులు దాటేస్తున్నారు” అని కొందరు అడిగారు. దీంతో ఈ బ్యూటీకి కోపం వచ్చింది.

“కథానాయిక అంటే గ్లామర్ గానే నటించాలి. కనిపించాలి. అందరూ హీరోయిన్ల లాగా నేను డ్రస్సులు వేస్తున్నాను. నా రూపం హాట్ గా ఉండడంతో మీకు హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తోంది. అంతే తప్ప నేను గ్లామర్ విషయంలో గీత దాటలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు” అని శృతి చెప్పింది.  కమల్ తనయురాలు నటనతో పాటు మాటలను కూడా బాగా నేర్చింది అని  సినీ వర్గాల వారు అనుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Hassan
  • #Kamal Hassan
  • #Shruti Hassan
  • #Shruti Hassan Photoshoot

Also Read

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

41 seconds ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

31 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version