Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోయిన్ కి బయోపిక్ ఆలోచన ఉందా..?

స్టార్ హీరోయిన్ కి బయోపిక్ ఆలోచన ఉందా..?

  • December 12, 2020 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోయిన్ కి బయోపిక్ ఆలోచన ఉందా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రముఖుల బయోపిక్ లను సినిమాలుగా రూపొందించారు. మన తారలు కూడా బయోపిక్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరికైతే తమ కథనే సినిమాగా తీస్తే బాగుంటుందనే ఆశ కూడా ఉంటుంది. శృతిహాసన్ కి కూడా అలాంటి కోరికలు ఉన్నట్లు ఉన్నాయి. అందుకే మాటల సందర్భంలో మనసులోని కోరికను బయటపెట్టేసింది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీ కథ బయోపిక్ గా తీస్తే ఏం పేరు పెడతారు..?’ అంటూ ప్రశ్నించాడు.

దానికి శృతి వెంటనే.. ‘జ్వాలాముఖి’ అనే టైటిల్ పెడతానంటూ టక్కున బదులిచ్చింది. రొటీన్ సమాధానాలు చెప్పకుండా డైరెక్ట్ గా టైటిల్ సంగతి చెప్పడంతో శృతి దగ్గర ఈ టైటిల్ కి సరిపడా కథ రెడీగా ఉందేమోననే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనకు నటన వారసత్వంగా వచ్చిందని.. ఆ కళ తనకు పుట్టుకతోనే ఉందని.. అయితే దాన్ని కాపాడుకోవడానికి అనుక్షణం కష్టపడుతుంటానని చెప్పుకొచ్చింది.

నెగెటివ్ పాత్రలంటే తనకు చాలా ఇష్టమని.. అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘క్రాక్’ సినిమాలో శృతి హీరోయిన్ గా కనిపించనుంది. అలానే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది ఈ బ్యూటీ.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Hassan
  • #Jwala Mukhi
  • #Shruti
  • #Shruti Hassan

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

2 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

7 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

8 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

7 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version