Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Collections » Shyam Singha Roy Collections: 2021లో ఆ ఫీట్ ను సాధించిన సినిమాల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఒకటి ..!

Shyam Singha Roy Collections: 2021లో ఆ ఫీట్ ను సాధించిన సినిమాల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఒకటి ..!

  • January 4, 2022 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyam Singha Roy Collections: 2021లో ఆ ఫీట్ ను సాధించిన సినిమాల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఒకటి ..!

నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. గత వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సోమవారం నాడు బాగా డ్రాప్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన సినిమాగా ‘శ్యామ్ సింగ రాయ్’ నిలిచింది.

ఒకసారి 11 రోజుల కలెక్షన్లని గమనిస్తే :

నైజాం 9.05 cr
సీడెడ్ 2.48  cr
ఉత్తరాంధ్ర 2.12 cr
ఈస్ట్ 0.98 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 1.19 cr
కృష్ణా 0.93 cr
నెల్లూరు 0.59 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  2.90 Cr
ఓవర్సీస్  3.42 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 24.49 cr

‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి అని ముందుగా ట్రేడ్ పండితులు చెప్పారు.అయితే ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూతపడటం జరిగింది. దాంతో మళ్ళీ బిజినెస్ లో అడ్జస్ట్ మెంట్ లు జరిగాయి. ఈ క్రమంలో రూ.22 కోట్లకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది.

ఇక 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.24.49 కోట్ల షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.2.49 కోట్ల లాభాలను అందించింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Madonna Sebastian
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

11 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

12 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

17 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

2 days ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

1 day ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

1 day ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

2 days ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version