Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

  • April 22, 2025 / 01:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

‘డిజె’(DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)  సినిమాలతో హీరో సిద్ధు జొన్నలగడ్డ  (Siddu Jonnalagadda) రేంజ్ పెరిగింది. ‘టిల్లు స్క్వేర్’ అయితే వంద కోట్ల పైగా వసూళ్లు సాధించింది. దీంతో సిద్ధు తన పారితోషికాన్ని కూడా పెంచేశాడు. ఇందుకు నిర్మాతలు కూడా ఏమీ అభ్యంతరం తెలుపలేదు. అతను పెంచిన పారితోషికం ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కాకపోతే ‘జాక్’ (Jack) ఫలితం అతనికి పెద్ద షాకిచ్చింది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో నిర్మాత, హీరో తప్ప ఎవ్వరూ బాధపడటం లేదు.

Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda lost 100cr project

ఎందుకంటే.. ‘జాక్’ సినిమా విషయంలో సిద్ధు కెలుకుడు ఎక్కువైపోయింది అని యూనిట్ సభ్యులు పరోక్షంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే దర్శకుడు భాస్కర్ (Bhaskar) ‘నీ పని నువ్వు చేస్కో చాలు’ అన్నట్టు పరోక్షంగా సిద్ధుపై సెటైర్ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘జాక్’ ఫలితానికి పూర్తి బాధ్యత సిద్ధుదే అని చెప్పడంలో సందేహం లేదు అనేది ఇండస్ట్రీ మాట. సరే హిట్స్, ప్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ ఆ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ ఇంకో సినిమాపై పడటం అనేది పెద్ద సమస్య.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Siddhu Jonnalagadda lost 100cr project

ఇప్పుడు సిద్ధుకి అలాంటి సమస్యే వచ్చి పడింది. అతను ఓ రూ.100 కోట్ల సినిమా ఆఫర్ పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పరశురామ్(బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో సిద్ధు ఒక సినిమా చేయాలి. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాలి అనేది దిల్ రాజు ఆలోచన. సిద్ధు కూడా ఈ సినిమా కోసం రూ.15 కోట్లు పారితోషికం డిమాండ్ చేశాడట.

అయితే ‘జాక్’ ఫలితం తేడా కొట్టడంతో సిద్ధుని పక్కన పెట్టాలని పరశురామ్, దిల్ రాజు డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకు పారితోషికం ఒక్కటే కారణం కాదు అని అంటున్నారు. ‘జాక్’ సినిమా విషయంలో సిద్ధు ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి బొమ్మరిల్లు భాస్కర్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad)..లు వివరించడంతో… దిల్ రాజు వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతుంది.

ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Jack
  • #Siddu Jonnalagadda

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version