Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

  • June 4, 2025 / 01:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

అప్పటివరకు అంతెత్తు ఎగిరి.. రిలీజ్‌ అయ్యాక సినిమా పోతే వెంటనే గంప కిందకు వెళ్లిపోయిన కోడి లాంటి హీరోలు ఉన్న టాలీవుడ్‌లో ఓ హీరో తన రెమ్యూనరేషన్‌ నుండి కొంత వెనక్కి ఇచ్చేస్తున్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజమే అంటున్నారు. గత కొన్ని రోజులుగా తన గత సినిమా హీట్‌ ఆ హీరోను ఇబ్బంది పెడుతోంది. ఇక కొత్త సినిమా వచ్చేస్తున్న సమయంలో పాత సమస్య ఎందుకు అనుకున్నాడో ఏమో కొంత రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేస్తున్నాడు.

Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda Return his Remuneration For Jack Movie

ఇక్కడ సమస్య తెచ్చిన సినిమా ‘జాక్‌’(Jack). ఆ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘జాక్‌’. తన హిట్‌ ఫార్ములా అయిన కామెడీ – యాక్షన్‌ జోనర్‌లోనే ఈ సినిమా కూడా వచ్చింది. భారీ ఎత్తున ప్రచారం చేయడంతో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే బాక్సాఫీసు దగ్గర మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. దీంతో సినిమా నిర్మాతకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు భారీ నష్టం వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Jack Movie Review and Rating

ఇప్పుడు దానిని కాస్తయినా పూడ్చే పనిలో పడ్డాడట సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). దీంతో ‘జాక్’ సినిమా నష్టాల కథ కంచికి చేరబోతోంది అని చెప్పాలి. తన రెమ్యూనరేషన్ నుండి రూ. నాలుగు కోట్లు వెనక్కు ఇవ్వాలని సిద్ధు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేమెంట్‌ వెనక్కి ఇవ్వడంతోపాటు.. ఆ విషయాన్ని ఘనంగా ప్రేక్షకులకు తెలియజేసే ఆలోచనలో కూడా ఉన్నాడు. అలా యువ హీరోలకు, సీనియర్‌ హీరోలకు మరోసారి వెనక్కి ఇచ్చేయడంలో ఉన్న ఆనందాన్ని, సంతృప్తిని తెలియజేస్తున్నాడు.

అయితే గతంలో కొంతమంది హీరోలు ఇలా ఇచ్చేశారు. ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ చేయలేదు. టాలీవుడ్‌లో ఇలాంటి డిజాస్టర్లు ఇటీవల కాలంలో చాలామంది హీరోల సినిమాలకు ఎదురయ్యాయి. మరి ఆ హీరోలు ఇలా ఏమన్నా ఆలోచిస్తారేమో చూడాలి. ఇక సిద్ధు కొత్త సినిమా ‘తెలుసు కదా’ సినిమా అక్టోబరు 17న రిలీజ్‌ చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఆ వెంటనే రెమ్యూనరేషన్‌ వెనక్కి నిర్ణయం బయటకు వచ్చింది.

‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jack
  • #Siddu Jonnalagadda

Also Read

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

related news

trending news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

51 mins ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 hour ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

22 hours ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

22 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

24 hours ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

1 day ago
Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version