Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

  • June 3, 2025 / 11:42 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Raja saab) ఒకటి. 2022 లోనే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మొదలైంది ఈ సినిమా. దీంతో ‘బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా అనుకున్నారు. మారుతి (Maruthi Dasari)  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ప్రభాస్ అన్ని సినిమాల కంటే కూడా ఆలస్యమవుతూ వస్తుంది.

The Raja Saab

Prabhas The Raja Saab Movie and Teaser Date Fixed

2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని మేకర్స్ ప్రకటించడం జరిగింది. కానీ ఆ టైంకి సినిమా రాలేదు. కనీసం పోస్ట్ పోన్ అయ్యింది అని స్పందించింది కూడా లేదు. నిర్మాత కానీ, దర్శకుడు కానీ.. మాకు సంబంధం లేదు అన్నట్టు.. ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కూర్చున్నారు. మొత్తానికి ఈరోజు విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని వెల్లడించారు. సాధారణంగా సినిమా వాయిదా అంటే ఏ నెల రోజులో, 2 నెలలో ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు. కానీ రాజాసాబ్ సినిమా ఏకంగా 8 నెలల వరకు పోస్ట్ పోన్ అయినట్లు ప్రకటించారు. షూటింగ్ పార్ట్ ఇంకో 25 రోజులు చేయాల్సి ఉంది. మారుతి అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అని చెప్పాడు. 25 రోజుల షూటింగ్ కి ఏకంగా 8 నెలలు సినిమా రిలీజ్ వాయిదా వేయడం ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Top south comedians in Prabhas The Raja Saab movie

‘పీపుల్ మీడియా..’ వారికి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఎందుకంటే 2023 నుండి చూసుకుంటే వాళ్ళు రూ.250 కోట్ల వరకు నష్టపోయారు. ‘ది రాజాసాబ్’ తో మొత్తం వెనక్కి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ‘ది రాజాసాబ్’ ను రూపొందిస్తున్నట్టు టీం చెబుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే జూన్ 16 వరకు వేచి చూడాలి.

Teaser on June 16th at 10:52Am
Film releasing on December 5th#TheRajaSaab #Prabhas pic.twitter.com/YZ9zgHftvT

— Filmy Focus (@FilmyFocus) June 3, 2025

‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Nidhhi Agerwal
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The Raja Saab

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version