Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

  • June 3, 2025 / 10:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

నటి కల్పిక గణేష్ (Kalpika Ganesh) 2 రోజుల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి ప్రిజం పబ్‌ కు వెళ్ళింది. అక్కడ ఎందుకో సిబ్బందితో గొడవ పడింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె పబ్బులో వాళ్ళ సామాన్లు కూడా కింద పడేసింది. బర్త్ డే కేక్ విషయంలో పబ్ స్టాఫ్ తో గొడవ జరిగినట్లు ఆమె తెలిపింది. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను బూతులు తిట్టారని, డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని , ఈ విషయం పై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాళ్ళు ప్రిజం పబ్‌ నిర్వాహకుల కంటే దారుణం అని ఆమె వెల్లడించింది.

Kalpika Ganesh

ఆ తర్వాత మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి..సిబ్బంది ఆమెను వీడియోలు తీస్తుంటే.. ‘అన్ని యాంగిల్స్ లోనూ తీయండి.. నాకు కాంట్రోవర్సీ కావాలి నాయనా’ అంటూ చెప్పింది. ఈ వీడియోలు వైరల్ అవ్వడం.. కల్పిక పై నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడంతో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ” నేను నా బర్త్ డే సందర్భంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్ ను తీసుకొని ప్రిజం పబ్బుకి వెళ్లాను.

Actress Kalpika Ganesh Reacts on PUB issue

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

అక్కడ రూ.2 వేలకు పైగా బిల్ అయ్యింది. అయితే పబ్బుల్లో బర్త్ డేకి వెళ్తే బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు. అలాగే కేక్ కాంప్లిమెంటరీ ఇస్తారు. దీనిపై వాళ్ళతో మాట్లాడాను. అందుకు కుదరదు అన్నారు. దాని విషయంలో మాట మాట పెరిగింది. తర్వాత వాళ్ళు వల్గర్ గా కామెంట్స్ చేశారు. నాకు కోపం వచ్చింది. సారీ డిమాండ్ చేశాను. అయినా వాళ్ళు తగ్గకుండా డోర్స్ క్లోజ్ చేసి.. నన్ను ఇబ్బంది పెట్టారు. మాటలతో రేప్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళకే వత్తాసు పలికారు.

నాకు ఆఫర్లు లేకపోవడం వల్ల.. నేను వాళ్లపై నెగిటివ్ కామెంట్స్ చేసి కాంట్రోవర్సీ కోరుకున్నాను అని అంటున్నారు. నేను 2 పెద్ద సినిమాల్లో నటిస్తున్నాను. బిగ్ బాస్ వాళ్ళు సీజన్ 1 నుండి అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో వెళ్లే అవకాశం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది కల్పిక. ఇందులో నిజానిజాలు కల్పిక, ప్రిజం పబ్ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే.. వాళ్ళ పై కూడా గతంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అలాగే కల్పిక పై కూడా చాలా వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచింది.

హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kalpika ganesh

Also Read

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

related news

Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

trending news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

15 mins ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

1 hour ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

1 hour ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

2 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

3 hours ago
Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version