Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Siddu Jonnalagadda: ‘హీరోకి సెన్సార్ అయ్యిందో లేదో తెలీదా?’.. సిద్ధు నుండి ఊహించని రియాక్షన్!

Siddu Jonnalagadda: ‘హీరోకి సెన్సార్ అయ్యిందో లేదో తెలీదా?’.. సిద్ధు నుండి ఊహించని రియాక్షన్!

  • April 3, 2025 / 01:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddu Jonnalagadda: ‘హీరోకి సెన్సార్ అయ్యిందో లేదో తెలీదా?’.. సిద్ధు నుండి ఊహించని రియాక్షన్!

ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసే ‘క్యూ అండ్ ఎ’ లు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. రిపోర్టర్ల పేరుతో కొంతమంది సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడగడం.. అవి వైరల్ అవ్వడం. జనాలు రిపోర్టర్లు అందరినీ తిట్టిపోస్తుండటం..వంటివి జరుగుతున్నాయి. అందుకోసం రిపోర్టర్ల మొహాలపై కెమెరాలు పెట్టడం మానేశారు. అయినా సరే కొంతమంది అటెన్షన్ కోసం కాంట్రోవర్సీ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇది పక్కన పెట్టేస్తే.. కొంతమంది స్టార్స్ కూడా మీడియా వాళ్ళపై పంచులు వేసి హైలెట్ అవుదామని, అటెన్షన్ గ్రాబ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

Siddu Jonnalagadda

Siddu Jonnalagadda reaction on media goes viral

ఈ లిస్టులో నాగవంశీ (Suryadevara Naga Vamsi ), విశ్వక్ సేన్ (Vishwak Sen) వంటి వారు ఉన్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా చేరినట్టు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే ఈరోజు ‘జాక్’ (Jack) ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్… ‘డైలాగుల్లో బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టు ఉన్నారు? జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అలాంటివన్నీ..! సెన్సార్ అయ్యిందా?’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డని ప్రశ్నించాడు. అందుకు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) బదులిస్తూ.. “అవును బూతులు వాడాము.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

అక్కడ ఆ డైలాగ్ చెప్పాలనిపించింది… చెప్పాము! నేను ఏమీ ప్లాన్ చేసింది కాదు. హీరో క్యారెక్టర్ కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్ కి.. పీక్ క్లైమాక్స్ లో ఒక ఫ్రస్ట్రేషన్లో నుండి వచ్చే డైలాగ్ అది. అక్కడ ఆ ఎమోషన్ కి, పాయింట్ కి.. కరెక్ట్ అని వాడాము. సినిమా సెన్సార్ అయ్యిందో లేదో నాకు తెలీదు” అంటూ అసహనం వ్యక్తం చేస్తూనే సమాధానం ఇచ్చాడు. అయినప్పటికీ సదరు రిపోర్టర్.. ‘సినిమా ఏమయ్యిందో కూడా హీరోకి తెలీదా?’ అంటూ సిద్ధుని రెచ్చగొట్టే విధంగా ప్రశ్నించాడు.

Siddu Jonnalagadda Interesting backstory of Dj Tillu name change

అందుకు సిద్ధు..”సినిమా ఏమయ్యిందో తెలీదు అనడం లేదు.. సెన్సార్ అయ్యిందో లేదో తెలీదు అంటున్నా” అంటూ జవాబిచ్చాడు. అయినా ఆ రిపోర్టర్ వదల్లేదు. ‘సెన్సార్ అయ్యిందో లేదో తెలుసుకోవడం మీ పనే కదా..?’ అంటూ మళ్ళీ సిద్ధుని కెలికాడు. అందుకు ‘సారీ సార్.. తెలుసుకుంటాను’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

బూతులు బాగా వాడాము

హీరోకి సెన్సార్ అయ్యిందో లేదో తెలీదా..?#Jack #SiddhuJonnalagadda #VaishnaviChaitanya #BommarilluBhaskar pic.twitter.com/WLzYmByvBn

— Filmy Focus (@FilmyFocus) April 3, 2025

బొమ్మరిల్లు భాస్కర్ క్లాస్ కి సిద్ధు మాస్ మిక్సైన జాక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bommarillu Baskar
  • #Jack
  • #Siddhu jonnalagadda
  • #Vaishnavi Chaitanya

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సడన్ బ్రేక్.. ఇది అసలు మ్యాటర్!

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సడన్ బ్రేక్.. ఇది అసలు మ్యాటర్!

Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

Siddhu Jonnalagadda: సిద్ధుని పక్కన పెట్టేస్తున్న దిల్ రాజు? అసలు విషయం ఏంటి?

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

6 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

1 day ago

latest news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

8 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

11 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

1 day ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

1 day ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version