Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Mahesh Babu: నాన్న నుంచి ఆ లక్షణం వద్దన్న మహేష్!

Balakrishna, Mahesh Babu: నాన్న నుంచి ఆ లక్షణం వద్దన్న మహేష్!

  • February 5, 2022 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Mahesh Babu: నాన్న నుంచి ఆ లక్షణం వద్దన్న మహేష్!

ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే చివరి ఎపిసోడ్ అయిన బాలయ్య మహేష్ కాంబో ఎపిసోడ్ నిన్నటినుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అటు బాలయ్య అభిమానులు ఇటు మహేష్ అభిమానులు చాలా రోజుల నుంచి ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షోలో బాలయ్య మహేష్ బాబుకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. షోలో బాలయ్య మాట్లాడుతూ మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని ఇండస్ట్రీ హిట్ ఇస్తారని తేడా వస్తే మాత్రం అస్సాం రైలు ఎక్కిస్తారని చెప్పుకొచ్చారు.

Click Here To Watch

మహేష్ కొన్ని సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా కనిపించాడని మరికొన్ని సినిమాలలో సెటిల్డ్ యాక్టింగ్ లో అలరించాడని వేరియేషన్స్ తో మహేష్ బాబు వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నాడని బాలయ్య అన్నారు. నిన్ను అభిమానించే వాళ్లలో ఒకడిగా అడుగుతున్నా రియల్ మహేష్ ఎవరని బాలయ్య అడగగా ఐయామ్ ఏ ఫాదర్ టు మై చిల్డ్రన్ అని మహేష్ బాబు బదులిచ్చారు. ఆ తర్వాత బాలయ్య తనకు, మహేష్ బాబుకు మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

నన్ను ఏ విధంగా నాన్నగారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారో కృష్ణగారు నిన్ను అలాగే తీసుకొచ్చారని బాలయ్య చెప్పగా మహేష్ బాబు అవునని సమాధానం ఇచ్చారు. నాన్న నుంచి నువ్వు నేర్చుకోవాలని అనుకున్న లక్షణం ఏంటని నేర్చుకోకూడదని అనుకున్న లక్షణం ఏమిటని బాలయ్య మహేష్ ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ నాన్ననుంచి తాను మంచితనం నేర్చుకున్నానని ఆ మంచితనం కూడా నేర్చుకోకూడదని అనుకుంటున్నానని తెలిపారు. నాన్నలా మరీ అంత మంచితనంతో కూడా ఉండకూడదని తాను భావిస్తానని మహేష్ బాబు అన్నారు.

ప్రాక్టికల్ గా తాను నాన్న లైఫ్ నుంచి ఇది నేర్చుకున్నానని మహేష్ బాబు కామెంట్లు చేశారు. బీఏ రాజు తనకు చాలా క్లోజ్ అని ఆయనను రీప్లేస్ చేసే వ్యక్తి ఎవరూ లేరని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మహేష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Balakrishna
  • #mahesh
  • #Mahesh Babu
  • #Nandamuri Balakrishna

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

44 seconds ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version