సిమ్రాన్ చౌదరి.. ఈ హైదరాబాద్ పోరి అందరికీ సుపరిచితమే..! 'హమ్ తుమ్' 'ఈ నగరానికి ఏమైంది' వంటి యూత్ ఫుల్ మూవీస్ తో కెరీర్ మొదలు పెట్టింది. నిన్న, మొన్నటి వరకు ట్రెండీగా మాత్రమే కనిపిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి షాకిచ్చింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ దండయాత్ర చేస్తుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :