టాలీవుడ్లో ఉన్న ప్లే బ్యాక్ సింగర్స్ లో లిప్సిక ఒకరు. సింగర్ ఎన్నో సూపర్ పాటలు పాడి బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంది హీరోయిన్లకు గొంతు సాయం చేసింది. అలాగే ఈమె సోషల్ మీడియాలో కూడా మోటివేషనల్ లైన్స్ చెబుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. లిప్సిక కి పెళ్ళైన సంగతి తెలిసిందే. తన భర్త పేరు ఉదయ్. ఇటీవల లిప్సిక – ఉదయ్ లు కొత్త ఇంట్లో ప్రవేశించారు.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది లిప్సిక. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!