తన అందాలతో ఉతికి ఆరేస్తున్న సింగర్…!

  • April 2, 2020 / 05:10 PM IST

‘కరెంట్’ సినిమాలో ‘ఇటు నువ్వే అటు నువ్వే’ అనే పాట పాడి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది నేహా భసిన్. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈమెను తెలుగులో 2009 లో పరిచయం చేసాడు. అటు తరువాత ‘దడ’ సినిమాలో ‘హలో హలో లైలా’ … ‘ఊసరవెల్లి’ చిత్రంలో ‘నిహారిక’, ‘1నేనొక్కడినే’ చిత్రంలో ‘ఆవ్ తూజొ మొక్ ఆర్ త’,

‘జనతా గ్యారేజ్’ లో ‘యాపిల్ బ్యూటీ’, ‘జై లవ కుశ’ లో ‘స్వింగ్ జర’ వంటి పాటలతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఢిల్లీ బ్యూటీ అవ్వడానికి హిందీ, పంజాబీ సింగర్ అయినప్పటికీ తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యింది. ‘లైఫ్ కి తో లగ్ గయి’ అనే హిందీ చిత్రంతో నటిగా కూడా మారింది. అయితే తరువాత ఈమెకు ఎక్కువగా ఆఫర్లు రాలేదు.

దీంతో స్కిన్ షో చేసి దర్శక నిర్మాతల్ని కూడా ఎట్రాక్ట్ చేసి అవకాశాలు సంపాదించాలని తెగ ట్రై చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే..! అంతే కాదు.. ఈమె ఎంతో హాట్ హాట్ గా ఫోటోలు కూడా చేస్తుంటుంది. ఈమె తాజా ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus