మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

‘ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది’ ఇది మన పెద్దవాళ్ళు చెబుతున్నమాట. వాళ్ళు కూడా ఊరికే చెప్పలేదు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటేనే .. అన్ని విధాలుగా మగాళ్లు రాణించగలరు. ఫ్యామిలీ లైఫ్ బాగోకపోతే ఎలా ఉంటుందో.. చాలా సినిమాల్లో మనం చూస్తూనే వచ్చాం. ఇదిలా ఉంటే.. మన టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హీరోల గురించి మరియు వారి భార్యల గురించి ఎక్కువ శాతం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ హీరోలకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చే దర్శకుల ఫ్యామిలీల గురించి అందరికీ చాలా తక్కువగా తెలుస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది దర్శకుల భార్యలని ఎప్పుడూ చూసి ఉండరు. అలా టాలీవుడ్ లో ఉన్న క్రేజీ దర్శకులు మరియు వారి భార్యల ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1) ఎస్.ఎస్. రాజమౌళి : రామా రాజమౌళి

2) త్రివిక్రమ్ శ్రీనివాస్ : సౌజన్య

3) వి.వి.వినాయక్ : అనంత లక్ష్మీ సత్యవతి

4) అనిల్ రావిపూడి : భార్గవి

5) కె.ఎస్.రవీంద్ర (బాబీ) : అనూష

6) బోయపాటి శ్రీను : విలేఖ

7) చందూ మొండేటి : సుజాత

8) గోపీచంద్ మలినేని : సత్య

9) మారుతీ : స్పందన

10) హను రాఘవపూడి : అమూల్య

11) నాగ్ అశ్విన్ : ప్రియాంక

12) గుణశేఖర్ : రాగిణి

13) కృష్ణ వంశీ : రమ్య కృష్ణ

14) పరశురామ్(బుజ్జి) : అర్చన

15) పూరి జగన్నాథ్ : లావణ్య

16) రాహుల్ రవీంద్రన్ : చిన్మయి

17) రాధాకృష్ణ కుమార్ : రవళి

18) శేఖర్ కమ్ముల : శ్రీ విద్య

19) శివ నిర్వాణ : భాగ్య శ్రీ

20) శ్రీకాంత్ అడ్డాల : రాగ సుధ

21) శ్రీను వైట్ల : రూప

22) సుకుమార్ : తబిత

23) సురేంద్ర రెడ్డి : దీప

24) వంశీ పైడిపల్లి : మాలిని

25) విక్రమ్ కె కుమార్ : శ్రీనిథి

26) వై.వి.ఎస్ చౌదరి : గీత

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus