Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Singer Sunitha: ఆ క్లారిటీ ఉందని చెబుతున్న సునీత!

Singer Sunitha: ఆ క్లారిటీ ఉందని చెబుతున్న సునీత!

  • December 31, 2021 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singer Sunitha: ఆ క్లారిటీ ఉందని చెబుతున్న సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సింగర్లలో సింగర్ సునీత కూడా ఒకరనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ మ్యారేజ్ తర్వాత తాను ఏ విధంగా ఉన్నానో ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

లైఫ్ లో నచ్చిన విధంగా గౌరవంగా బ్రతకాలని భావిస్తున్నానని సునీత వెల్లడించారు. ప్రస్తుతం తాను అలాగే బ్రతుకుతున్నానని తాను జీవిస్తున్న జీవితం గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఉందని సునీత చెప్పుకొచ్చారు. తాను, తన భర్త దాదాపుగా ఒకే రంగంలో ఉన్నామని సునీత పేర్కొన్నారు. భర్తకు ఏదైనా సహాయం అవసరమైతే తాను చేస్తానని సునీత వెల్లడించారు. ప్రొఫెషనల్ లైఫ్ తో పోలిస్తే పర్సనల్ లైఫ్ కు తాను ఎక్కువగా సమయం కేటాయిస్తానని సునీత పేర్కొన్నారు.

2021 సంవత్సరంలో తాను ఎంతోమందిని పోగొట్టుకున్నానని సునీత ఎమోషనల్ అయ్యారు. ఎస్పీ బాలు మరణం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయని ఏదైనా జరిగితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది తప్ప తనను కదిలించడం లేదని సునీత చెప్పుకొచ్చారు. ఎస్పీ బాలు లేని లోటు తీర్చలేనిదని సునీత పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సింగర్ సునీత యాక్టివ్ గా ఉంటున్నారు. కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో సునీత బిజీగా ఉన్నారు. ఎంతోమంది ప్రముఖ హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు.

సినిమాలలో నటించాలని సునీతకు చాలా ఆఫర్లు వచ్చినా సునీత మాత్రం ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేశారు. సునీత ఓకే చెబితే స్టార్ డైరెక్టర్లు సైతం తమ సినిమాలలో ఆమెను నటింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పైగా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తున్న సింగర్లలో సునీత కూడా ఒకరు కావడం గమనార్హం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Sunitha
  • #Sunitha
  • #Sunitha Upadrashta

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

3 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

4 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

5 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

6 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

6 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

6 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

8 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version