Singer Sunitha: ఆ వార్తలపై నోరు విప్పిన సునీత.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సింగర్ సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను గర్భవతా? ఈ విషయం నాకే తెలియదని ఆమె అన్నారు. అలా రూమర్లను పుట్టిస్తున్నారంటే వాళ్ల ఆలోచనకే వదిలేస్తున్నానని సునీత చెప్పుకొచ్చారు. వాళ్లు నన్ను, నా జీవితాన్ని ఏం చేయలేరని సునీత వెల్లడించారు. ప్రెగ్నెన్సీ వార్తలపై సునీత క్లారిటీతో ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

సునీతకు ఇప్పటికీ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్లు వస్తుండటం గమనార్హం. సునీత పాటలకు, మాటలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సునీత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. మరోవైపు తన కొడుకు ఆకాశ్ ను సునీత హీరోగా పరిచయం చేస్తున్నారు. గంగనమోని శేఖర్ డైరెక్షన్ లో ఈ ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సర్కారు నౌకరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఆర్కే టెలీ షో బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సింగర్ సునీతకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా సునీత సైతం తనకు మంచి పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటున్నారు. సునీతకు ఈ జనరేషన్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సునీత కొడుకు హీరోగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

సునీత రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సునీతకు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లకు ఆమె నో చెబుతున్నారని తెలుస్తోంది. సునీత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఊహించని స్థాయిలో ఆమె సక్సెస్ కావడం గ్యారంటీ అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus