Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Sunitha: ఆ సీనియర్ హీరోకి అక్కగా సునీత డెబ్యూ మూవీ!

Sunitha: ఆ సీనియర్ హీరోకి అక్కగా సునీత డెబ్యూ మూవీ!

  • December 9, 2022 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunitha: ఆ సీనియర్ హీరోకి అక్కగా సునీత డెబ్యూ మూవీ!

సింగర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తెర వెనుక ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.ఇలా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి తెరవెనక కీలక పాత్ర పోషించిన సునీత ఇకపై తెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమైందని తెలుస్తుంది.

ఇప్పటివరకు సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ రీల్స్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సునీత ఇకపై వెండితెరపై కూడా సందడి చేయబోతుందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతుందని సమాచారం.

ఇందులో కథ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీతను సంప్రదించగా కథ నచ్చడంతో ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇలా త్వరలోనే సునీత వెండితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సునీత మహేష్ బాబుకి అక్క పాత్రలో సందడి చేయబోతున్నారని సమాచారం వైరల్ గా మారింది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో SSMB 28అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Singer Sunitha
  • #SSMB28

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

11 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

12 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

15 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

22 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

4 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

10 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

11 hours ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version