Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో హైడ్రామా..! చిచ్చరపిడుగు చైతన్య..! మేటర్ ఏంటంటే.?

Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో హైడ్రామా..! చిచ్చరపిడుగు చైతన్య..! మేటర్ ఏంటంటే.?

  • November 25, 2022 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో హైడ్రామా..! చిచ్చరపిడుగు చైతన్య..! మేటర్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఫ్యామీలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఒక పక్క టాస్క్ చేస్తూనే హౌస్ మేట్స్ వాళ్ల కుటుంబ సభ్యులని కలుసుకుంటున్నారు. 12 వారాల విరామం తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ని కలిశాడు శ్రీహాన్. సిరిని చూడగానే ఎమోషనల్ అయిపోయాడు. ఇంట్లోకి రాగానే సిరి శ్రీహాన్ ని చాలా సేపు హగ్ చేస్కుని అలాగే ఉండిపోయింది. అంతేకాదు, వాళ్లిద్దరికోసం బిగ్బాస్ లవ్ సాంగ్ ని కూడా ప్లే చేశాడు. దీంతో ఇద్దరూ కాసేపు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. వాళ్లిద్దరి అబ్బాయి చైతూ హౌస్ లోకి వచ్చి రెచ్చిపోయాడు.

అందరి హౌస్ మేట్స్ డైలాగ్స్ ని వాళ్ల బాడీలాంగ్వేజస్ ని ఇమిటేట్ చేస్తూ ఫన్ చేశాడు. దీంతో అందరూ తనతో చాలాసేపు ఆడుకున్నారు. చిచ్చరపిడుగులా ఇల్లంతా తిరుగుతూ రెచ్చిపోయాడు చైతూ. ఎపిసోడ్ లో ఇదే హైలెట్ అయ్యింది. ఆ తర్వాత సిరి ఇనయాని లేడీ టైగర్ లా ఆడుతున్నావ్ అంటూ చాలాసార్లు పొగిడింది. దీంతో శ్రీహాన్ కి హింట్ ఇచ్చినట్లుగా అయ్యింది. అలాగే, కీర్తితో మాట్లాడుతూ మావోడి పైన కాన్సన్ ట్రేషన్ తగ్గిందేంటని అడిగింది. మీరు అలా మాట్లాడుకుంటేనే బాగుంటుందని చెప్పింది సిరి. అంతేకాదు, శ్రీహాన్ కోసం తన మెడపై వేయించుకున్న ట్యాటూని సైతం చూపించింది.

తనని బాగా మిస్ అవుతున్నాను అని, లైఫ్ లాంగ్ మనం ఇక ఇలాగే కలిసి జీవిద్దామని, పెళ్లి చేసుకుందామని చెప్పింది సిరి. దీంతో ఇద్దరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత కీర్తి కోసం తన ఫ్రెండ్ అయిన సీరియల్ ఆర్టిస్ట్ మహేష్ వచ్చాడు. వస్తూనే సందడి చేశాడు. కీర్తికి ఫుడ్ తినిపిస్తూ బుద్దులు చెప్పాడు. గేమ్ ఎలా ఆడుతుందో క్లియర్ గా చెప్పాడు. ఖచ్చితంగా నువ్వు టాప్ 2లో ఉంటావని అంత బాగా గేమ్ ఆడుతున్నావని అన్నాడు. దీంతో కీర్తికి ఫుల్ ఎనర్జీ వచ్చినట్లుగా అయ్యింది.

అంతేకాదు, నీకు ఎవ్వరూ లేరని అనొద్దని ఇప్పుడు కోట్ల మంది ప్రేక్షకులు ఉన్నారని చెప్పాడు. ఆ తర్వాత ఇనయ కోసం వాళ్ల మదర్ నజ్బూర్ వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చింది. నాకోసం నువ్వు ఇంతలా బాధపడుతున్నావని అస్సలు అనుకోలేదని అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని చెప్పింది. గేమ్ బాగా ఆడుతున్నావని , నీ జీవితం నువ్వు బాగా సెట్ చేస్కున్నావని చెప్పింది. అంతేకాదు, కప్ గెలిచి ఇంటికి రమ్మని చెప్పింది. మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అని అంటే, ముందు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పింది ఆమె తల్లి.

కేజీఎఫ్ లోని మదర్ ఎమోషనల్ మ్యూజిక్ కి ఇనాయ ఏడుస్తూ ఆమె పాదలపై పడింది. గుండె తరుక్కుపోయే ఈ సిీన్ హౌస్ మేట్స్ ని కదిలించేసింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మా అమ్మని చూడాలని అనుకున్నానని ఆ కల ఇప్పుడు నెరవేరిందని చెప్పింది ఇనయా. ఆ తర్వాత రేవంత్ వాళ్ల వైఫ్ వీడియో కాల్ లో మాట్లాడింది. కానీ, అనూహ్యాంగా హాఫ్ చేసేశాడు బిగ్ బాస్. దీంతో రేవంత్ ఖంగారు పడ్డాడు. మరి ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ లో చూపించబోతున్నారు. మొత్తానికి అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya
  • #Siri

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

6 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

8 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

9 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

9 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

12 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

8 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

10 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

10 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

10 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version