యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, సీరియల్స్, వెబ్ సిరీసుల్లో నటించిన సిరి హనుమంత్ (Siri Hanumanthu) అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆకట్టుకునే రూపం, అలరించే క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తనకొచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌కి కూడా వెళ్లింది. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపెట్ చేసి, తన స్టైల్లో గేమ్ ఆడి.. ఆ క్రేజ్ మరింత పెంచుకుంది.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమా అవకాశాలు అందుకుంటున్న మరోవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తోంది . ఇటీవలే షారుక్ ఖాన్ (Shah Rukh Khan) జవాన్ (Jawan) సినిమాలో తళుక్కుమని మెరిసింది. తాజాగా సిరి హనుమంత్ ట్రెండీ వేర్లో తన అందాలను దాదాపు చూపిస్తూ టెంపరేచర్ అమాంతం పెంచేసింది. నాజుకు అందాలు చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :