This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ఈ వారం థియేటర్లలోకి అవతార్ – ఫైర్ అండ్ యాష్(Avatar: Fire and Ash) దిగనుంది. డౌట్ లేకుండా సినీ ప్రియులకి ఈ వారం ఫస్ట్ ఛాయిస్ అంటే ఇదే. ఇంకా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ దేనికీ సరైన బజ్ లేదు. ఓటీటీలో మాత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి క్రేజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా లిస్టులో ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1)సకుటుంబానాం : డిసెంబర్ 19న విడుదల
2)గుర్రం పాపిరెడ్డి : డిసెంబర్ 19న విడుదల
3)మిస్ టీరియస్ : డిసెంబర్ 19న విడుదల
4)అవతార్ – ఫైర్ అండ్ యాష్ : డిసెంబర్ 19న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

5) ప్రేమంటే : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)రాత్ అఖేలీ హై : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)ఎమిలీ ఇన్ పారిస్ 5: డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో
8) ధామా(హిందీ) : డిసెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)ఫాలౌట్ : డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)ఏక్ దివానే కీ దివానీయత్(హిందీ) : డిసెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్(వెబ్ సిరీస్) : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5
12) నయనం : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)డొమినిక్ అండ్ లేడీస్ వర్స్ : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ 
14)మిసెస్ దేశ్ పాండే(హిందీ సిరీస్) : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ 
15)దివ్య దృష్టి : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్
16) రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) : డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus