Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sirish: దిల్ రాజు బాధని బయటపెట్టిన శిరీష్.. ఏమైందంటే?

Sirish: దిల్ రాజు బాధని బయటపెట్టిన శిరీష్.. ఏమైందంటే?

  • January 18, 2025 / 11:08 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sirish: దిల్ రాజు బాధని బయటపెట్టిన శిరీష్.. ఏమైందంటే?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. కానీ తర్వాత కొన్నాళ్లుగా ఆయన్ని ప్లాపులు వెంటాడుతూ వచ్చాయి. ‘శాకుంతలం’ (Shaakuntalam) ‘లవ్ మీ’  (Love Me) ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) వంటి సినిమాలు ఆయన్ని నిరాశపరిచాయి. రూ.400 కోట్ల బడ్జెట్ తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అయితే ఆయన్ని ముంచేసే స్టేజికి తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది.

Sirish

అయితే ‘గేమ్ ఛేంజర్’ తో దిల్ రాజు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమాతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఇది పూర్తిగా దిల్ రాజుని గట్టెక్కించకపోయినా.. కనీసం ఒడ్డున చేర్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దిల్ రాజుకి ‘గేమ్ ఛేంజర్’ ఇచ్చిన షాక్ ఇప్పట్లో మర్చిపోలేనిది అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కెరీర్లో 50వ సినిమా. మైల్ స్టోన్ మూవీగా భావించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'వీరమల్లు ' చెబితే మాట వినాలి!
  • 2 అజిత్ నుండి మరో యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీనా?
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

అలాగే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. దర్శకుడు శంకర్ (Shankar) లెక్కలేకుండా షూటింగ్లు క్యాన్సిల్ చేసినా.. అన్నీ భరించి షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ కంటెంట్ అనుకున్నట్టు రాలేదు. మరోపక్క పైరసీ వ్యవహారాలు దిల్ రాజుని అస్తవ్యస్తం చేశాయి. అయినా వాటి నుండి కోలుకుని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దిల్ రాజు. కాకపోతే ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో దిల్ రాజు చాలా డల్లుగా కనిపించారు.

అలాగే స్పీచ్ కూడా ఎక్కువగా ఇచ్చింది లేదు. అంతేకాదు ఇచ్చింది చిన్న స్పీచ్ అయినప్పటికీ.. ఎక్కడా కూడా ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. అతని ఆవేదన మొత్తం శిరీష్ వ్యక్తం చేశాడు. ‘మేము పడిపోయాం అని చాలా మంది సంతోషించే టైంలో అనిల్ మమ్మల్ని బయట పడేశాడు’ అంటూ శిరీష్ చెప్పుకొచ్చాడు. గతంలో శిరీష్ (Shirish) ఎప్పుడూ ఇలా మాట్లాడిన సందర్భాలు లేవు. దిల్ రాజు బాధ చూసి అతను గొంతెత్తినట్టు అర్థం చేసుకోవచ్చు.

స్టేజిపై డైరెక్ట్ గానే ఇచ్చి పడేసిన దర్శకుడు అనిల్ రావిపూడి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Sankranthiki Vasthunam

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version