Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » పవన్ ను ప్రశంసించిన దర్శకుడు ఎస్జే సూర్య.. అలా చెబుతూ?

పవన్ ను ప్రశంసించిన దర్శకుడు ఎస్జే సూర్య.. అలా చెబుతూ?

  • March 13, 2023 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ను ప్రశంసించిన దర్శకుడు ఎస్జే సూర్య.. అలా చెబుతూ?

తెలుగు రాష్ట్రాల్లోని హీరోలలో యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ కు పేరుంది. పవన్ సినిమా విడుదలైతే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు సైతం పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తారు. ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ఎస్.జే.సూర్య పవన్ గ్రేట్ నెస్ గురించి చెప్పిన కామెంట్లు అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి. పవన్ ను ఎస్జే సూర్య ప్రశంసించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కు అభినందనలు తెలుపుతూ సూర్య వీడియోను రిలీజ్ చేశారు. పవన్ తెరపై మాత్రమే కాదు జనాల్లో కూడా హీరోనే అని ఆయన కామెంట్లు చేశారు. పవన్ గొప్ప పొలిటికల్ లీడర్ అని ఎస్జే సూర్య చెప్పుకొచ్చారు. పవన్ ప్రజల కొరకు పోరాటం చేస్తున్నారని ఆ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన కామెంట్లు చేశారు. ఏపీ సీఎం పవన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరని చెప్పుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఎస్జే సూర్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం..

పవన్ సీఎం కావాలనే కోరిక ఎంతోమంది ఫ్యాన్స్ కోరిక అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. పవన్ ను చూస్తుంటే నాకు గొప్ప లీడర్లలో ఒకరైన ఎంజీఆర్ గుర్తుకొస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఎస్జే సూర్య చేసిన వ్యాఖ్యలు అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పవన్ ఎస్జే సూర్య కాంబినేషన్ లో ఖుషి మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. పవన్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కు 2023 కూడా ఎంతగానో కలిసిరావాలని అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor SJ Suriya
  • #pawan
  • #pawan kalyan
  • #SJ Suriya
  • #Suriya

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version