Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిన్న చిత్రాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి : నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్‌

చిన్న చిత్రాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి : నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్‌

  • December 28, 2023 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్న చిత్రాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి : నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్‌

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 5న విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చి రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఈవెంట్‌లో

నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్‌ మాట్లాడుతూ.. ‘చెన్నై నుంచి హైద్రాబాద్‌కు ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతున్న టైంలో వెంకటేశ్వరరావు ఎంతో సహకరించారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్‌లోకి వెళ్లారు. శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు అందరూ కలిసి తీసిన చిత్రం రాఘవరెడ్డి. ఇందులో అన్ని రకాల అంశాలు, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ తీసిన సింహా టైపులో అనిపించింది. ఎంతో గ్రాండియర్‌గా కనిపించింది. బాలకృష్ణ బాల గోపాలుడు చిత్రంలో కళ్యాణ్ రామ్, రాశి ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. కళ్యాణ్ రామ్ డెవిల్ ఈ వారం వస్తోంది. వచ్చే వారం రాశి నటించిన రాఘవ రెడ్డి వస్తోంది. అన్ని జానర్లలతో అద్బుతమైన సినిమాలు తీయగల సత్తా సంజీవ్ మేగోటి గారికి ఉంది. శివ కంఠమనేని ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంటారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. డబ్బు కోసం ఎప్పుడూ కూడా ఆయన సినిమాలు చేయలేదు. చిన్న చిత్రాల వల్లే ఇండస్ట్రీ బతుకుతోంది. ఇలాంటి చిన్న సినిమాలుంటేనే ఇండస్ట్రీలో నిలబడుతుంది. మీడియా సైతం ఇలాంటి చిన్న మూవీస్‌ను సహకరించాలి. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ఇలాంటి చిత్రాలను విజయవంతం చేయాల’ని కోరుకుంటున్నాను.

శివ కంఠమనేని మాట్లాడుతూ.. ‘రాఘవరెడ్డి నాకు నాలుగో చిత్రం. ఇందులో రాశీ గారిది ఒక ట్రాక్. నందితా శ్వేతది ఇంకో ట్రాక్. మూడు ట్రాకులు అద్భుతంగా వచ్చాయి. కామెడీ ట్రాక్ కూడా బాగా వచ్చింది. ఇంటర్వెల్ సీన్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. అందరూ కంటతడి పెడతారు. నందితా శ్వేతా చాలా చక్కగా నటించారు. మిగతా ఆర్టిస్టులు కూడా అద్భుతంగా నటించారు. రాఘవరెడ్డితో మంచి ప్రశంసలతో పాటు లాభాలు కూడా వస్తాయి. జనవరి 5న రాబోతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

రాశి మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా నేను ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశాను. ఈ కథ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. చాలా వేరియేషన్స్ ఈ పాత్రలో ఉంటాయి. తల్లిగా ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. కూతురే ప్రపంచంగా బతికే ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. నేను ఇందులో ఫుల్ సీరియస్ మోడ్‌లోనే ఉంటాను. శివ కంఠమనేని గారు సెట్స్ మీద ఎంతో కూల్‌గా ఉంటారు. జనవరి 5న మా చిత్రం రాబోతోంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దామ’ని అన్నారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘రాఘవ రెడ్డి టైటిల్‌తో యాక్షన్, ఫ్యాక్షన్ అసలు ఏ జానర్ అన్న అనుమానం అందరిలోనూ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీశాం. గత వారం మా మూవీ ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ దర్శకత్వంలో రాఘవరెడ్డి చిత్రాన్ని చేశాను. క్రిమినాలజీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి పాత్రలో శివ కంఠమనేని అద్భుతంగా నటించారు. ఆయన పక్కన మంచి హీరోయిన్ కావాలని అనుకున్నాం. రాశి గారిని సంప్రదించాం. దేవకి పాత్రకు ఆమె న్యాయం చేశారు. మా రాఘవరెడ్డి చిత్రం జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో మా టీంకు మంచి సక్సెస్ రావాలి. నాకు రీ ఎంట్రీలో సక్సెస్ రావాలి. నాకు అడిగిన వెంటనే ఇంత మంది పెద్ద ఆర్టిస్టులను ఇచ్చి మంచి చిత్రాన్ని తీసేలా తోడ్పడిన నిర్మాతలకు థాంక్స్. ఓ మంచి సినిమా తీశాం. ఆడియెన్స్ మా చిత్రాన్ని ఆదరించాల’ని కోరుకుంటున్నాను.

నిర్మాత శంకర్ రావు మాట్లాడుతూ.. ‘లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై మీద ఇది మాకు మూడో సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన కథను సంజీవ్ గారు చెప్పిన వెంటనే ఓకే చెప్పాం. హీరోయిన్‌గా ఒప్పుకున్న రాశి గారికి థాంక్స్. ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా వచ్చిందని అనిపిస్తోంది. ప్రతీ విషయాన్ని సంజీవ్ గారు దగ్గరుండి చూసుకున్నారు. జనవరి 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

కో ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘యాక్షన్, ఫ్రాక్షన్ కాకుండా యూత్‌ను కట్టిపడేసే ఎంటర్టైన్మెంట్, ఓ సోషల్ మెసెజ్ కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. జనవరి 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సహకరించి ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

స్పేస్ విజన్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ‘రాఘవ రెడ్డి మంచి విజయాన్ని సాధించాలి. మా శివ కంఠమనేనికి మంచి పేరు రావాల’ని కోరుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raasi
  • #raghava reddy

Also Read

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

related news

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

trending news

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

7 hours ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

1 day ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

2 days ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

2 days ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

2 days ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version