Varalakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం స్పెషల్… ట్రెడిషనల్ వేర్ లో బుల్లితెర భామలు .. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • August 26, 2023 / 05:07 PM IST

శ్రావణ శుక్రవారం నాడు అమ్మాయిలు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటూ ఉంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 25న అంటే నిన్న అమ్మాయిలు వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. వరలక్ష్మీ దేవి అంటేనే వరాలిచ్చే తల్లి అని అర్థం. మనస్ఫూర్తిగా ఎవరైనా భక్తితో వేడుకుంటే చాలు ఆ తల్లి వరాలన్నీ ఇచ్చేస్తుంది అని అందరి అభిప్రాయం. పెళ్ళైన గృహిణిలు తమ కుటుంబ క్షేమం కోసం ఈ పూజని ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి భవిష్యత్తు కోసం చేసుకుంటూ ఉంటారు.

ఈ పూజ ఆచరించడానికి ని గ్రహమైన భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఎటువంటి అర్హత లేదు. అందుకే సెలబ్రిటీలు కూడా ఈ పూజని ఆచరించారు. ముఖ్యంగా బుల్లితెర భామలు అయిన వితిక షెరు, బిగ్ బాస్ హారిక, అరియానా, అషురెడ్డి వంటి భామలు ఈ పూజని ఆచరించి.. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రెడిషనల్ వేర్ లో వారు ఈ పూజని ఆశ్రయించడం జరిగింది. వారు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus