Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » బిగ్ బాస్ 8 » Bigg Boss 5 Telugu: సన్నీకి ఫుల్ క్లాస్ పీకిన నాగ్.. రెచ్చిపోయిన అనీమాస్టర్.. తప్పెవరిది..?

Bigg Boss 5 Telugu: సన్నీకి ఫుల్ క్లాస్ పీకిన నాగ్.. రెచ్చిపోయిన అనీమాస్టర్.. తప్పెవరిది..?

  • November 1, 2021 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: సన్నీకి ఫుల్ క్లాస్ పీకిన నాగ్.. రెచ్చిపోయిన అనీమాస్టర్.. తప్పెవరిది..?

బిగ్ బాస్ రియాలిటీ షోలో శనివారం ఎపిసోడ్ అంటే ప్రేక్షకులకి పండగనే చెప్పాలి. వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ ని కడిగిపారేసే హోస్ట్ వస్తాడని ఎంతో ఆశగా ప్రేక్షకులు చూస్తుంటారు. ఎన్నో అంచనాలు ఈ ఎపిసోడ్ పై పెట్టుకుంటారు. అందుకే, హౌస్ట్ నాగార్జున కూడా ఈసారి తనదైన స్టైల్లో హౌస్ మేట్స్ కి క్లాస్ పీకారు. ఇక్కడే ఒక్కో హౌస్ మేట్స్ ఫోటోస్ ని క్రష్ చేస్తూ వారి చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడాడు.

హౌస్ మేట్స్ కి క్లాస్ పీకారు. ఫస్ట్ రవి షో నుంచీ బయటకి వెళ్లిపోతావా అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. డబ్బుల కోసం రాలేదని, నా ఫ్యామిలీ బయట ఎలా ఉందో అని భయమేస్తోందని చెప్పాడు రవి. ఈ వీడియోని చూపించి మరీ క్లాస్ పీకాడు నాగార్జున. నీ ఒక్కడికే కుటుంబం ఉంటుందా.. మిగతా హౌస్ మేట్స్ కి ఉండదా అంటూ నిలదీశాడు. కావాలంటే ఇప్పుడే బయటకి పంపిస్తాను వెళ్లిపోతావా అంటూ మాట్లాడాడు. ఇలా హౌస్ మేట్స్ అందరికీ చురకలు వేశాడు.

మరోవైపు ఆవేశంగా ఈవారం గేమ్ ఆడిన సన్నీకి సైతం గట్టి క్లాస్ పడింది. స‌న్నీ ఫొటోను చేతుల‌తో చింపేశిన నాగ్‌.. వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా జైలుకు పంపించినా మార్పు రాలేదా? జైల్లో నుంచే అరిచావ్ అంటూ నిలదీశాడు. అంతేకాదు, అసలు సంచాలక్ డెసీషన్ అనేది పైనల్ అని, అతను పట్టుకున్న బ్యాగ్ ని కాలితో ఎలా తంతావ్ అంటూ ప్రశ్నించాడు. దీనికి సన్నీ ఎక్స్ ప్లైయిన్ చేసే ప్రయత్నం చేసినా నాగ్ వినిపించుకోలేదు. గేమ్ బాగా ఆడుతున్నావ్ కానీ, కోపాన్ని కంట్రోల్ చేస్కుంటే ఇంకా బాగా ఆడతావ్. నేను చెప్పే పాయింట్స్ గుర్తుపెట్టుకో జాగ్రత్తగా అంటూ హింట్ కూడా ఇచ్చాడు నాగార్జున.

అనీమాస్టర్ విషయంలో సన్నీ చేసింది కూడా బాగాలేదని హెచ్చరించాడు. అనీమాస్టర్ బాధేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. నార్త్ ఇండియా , సౌత్ ఇండియా అనే సరికి బాధకలిగిందని, సంచాలక్ డెసీషన్ ఇచ్చేసిన తర్వాత కూడా సన్నీ మాట్లాడటం కరెక్ట్ గా అనిపించలేదని అనీమాస్టర్ చెప్పింది. దీంతో అనీమాస్టర్ కే నాగార్జున సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో వైకుంఠపాళి గేమ్ ని ఆడించాడు. ఇందులో కాజల్ ని స్నేక్ గా నలుగురు హౌస్ మేట్స్ సెలక్ట్ చేసుకోగా, ముగ్గురు హౌస్ మేట్స్ సన్నీని స్నేక్ గా చెప్పారు. అందుకే స్నేక్ సన్నీ అయితే, నాగినిగా కాజల్ అయ్యిందని నాగార్జున వారికి చెప్పాడు. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Annie Master
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Sunny

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

7 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

7 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

9 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

5 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

7 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

9 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

12 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version