Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sobhita: వైరల్ అవుతున్న శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

Sobhita: వైరల్ అవుతున్న శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

  • October 7, 2024 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita: వైరల్ అవుతున్న శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!

శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నాగచైతన్యతో (Naga Chaitanya) నిశ్చితార్థం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగుతోంది. శోభిత సోదరి పేరు సమంత అనే సంగతి తెలిసిందే. శోభిత తాజాగా తన సోదరి సమంత గురించి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాచెల్లి సమంత అంటే నాకు చాలా ఇష్టమని శోభిత తెలిపారు. నా చెల్లి సమంత నా సోల్ మేట్ అని ఆమె పేర్కొన్నారు.

Sobhita

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

ఈ మధ్యే నా చెల్లికి పెళ్లైందని ఆమె కామెంట్లు చేశారు. నా చెల్లి పెళ్లికూతురులా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న సమయంలో సంతోషంతో కళ్లు చెమ్మగిల్లాయని శోభిత చెప్పుకొచ్చారు. సమంత పెళ్లి కారణంగానే నేను మా బంధువులను కలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా బిజీ కావడం వల్ల ఇంతకాలం బంధువులకు దూరంగా ఉన్నానని శోభిత తెలిపారు. ఇకపై వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తానని శోభిత చెప్పుకొచ్చారు.

అదే సమయంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉందని ఆమె తెలిపారు. అదే అమ్మ కావడమని ఆమె అన్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని నాకు ఆస్వాదించాలని ఉందని శోభిత వెల్లడించగా ఆ విషయాలు అక్కినేని అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాబోయే భర్త నాగచైతన్య గురించి శోభిత మాట్లాడుతూ చైతన్య చాలా మర్యాదస్తుడని ఆమె చెప్పుకొచ్చారు.

చైతన్య ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడని చైతన్య ఎప్పుడూ ప్రశాంతంగా కూల్ గా ఉంటాడని శోభిత పేర్కొన్నారు. అతనిలో ఉన్న ఈ లక్షణాలు అంటే నాకు చాలా ఇష్టమని శోభిత వెల్లడించారు. శోభిత కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం. హీరోయిన్ శోభిత ధూళిపాల రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

మరోసారి తమిళ దర్శకుడితో రవితేజ.. గతంలో ఓ దర్శకుడు దెబ్బేసినా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha
  • #Sobhita Dhulipala

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version